ఆ చరణ్ సినిమా తెరకెక్కకుండా అడ్డుకున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కెరియర్ లో ఆ సినిమాను తెరకెక్కనికుండా చిరంజీవి అడ్డుపడ్డాడ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజు ఒక సినిమాకి కమిట్ […]

రామ్ చరణ్ మెరుపు సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పవచ్చు. అయితే ఎంత పెద్ద హీరోలు అయినప్పటికీ పూజ కార్యక్రమాలు జరిగిన తర్వాత సెట్స్ మీదికి వెళ్లేలోపు కొన్ని సినిమాలు ఆగిపోయాయి. అలా మెగాస్టార్ కుమారుడైన రామ్ చరణ్ కెరియర్ లో చాలా సినిమాలు ఆగిపోయినట్లు సమాచారం.వాటిలో మెరుపు సినిమా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగధీర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆరంజ్ సినిమాతో ఫ్లాప్ […]