రామ్ చరణ్ మెరుపు సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పవచ్చు. అయితే ఎంత పెద్ద హీరోలు అయినప్పటికీ పూజ కార్యక్రమాలు జరిగిన తర్వాత సెట్స్ మీదికి వెళ్లేలోపు కొన్ని సినిమాలు ఆగిపోయాయి. అలా మెగాస్టార్ కుమారుడైన రామ్ చరణ్ కెరియర్ లో చాలా సినిమాలు ఆగిపోయినట్లు సమాచారం.వాటిలో మెరుపు సినిమా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.11 Movies That Got Shelved After Being Officially Announced! - Chai Bisket

మగధీర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆరంజ్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మెరుపు అనే సినిమాను మొదలుపెట్టారు కానీ ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది అయితే ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. ఇక ఈ సినిమా కొద్దిరోజులు షూటింగ్ తర్వాత ఆర్థిక సమస్యలతో ఆపివేయడం జరిగింది. ఇక అంతే కాకుండా ఆరంజ్ సినిమా ఫ్లాప్ కావడంతో బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందని భావించిన నిర్మాతలు ఈ సినిమాని వదిలేసారని టాక్ కూడా వినిపిస్తోంది..ఇక ఈ సినిమా ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే కథ అయితే ఇందులో కోచుపాత్రలో మాత్రం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ నటించడానికి సిద్ధమయ్యారు కానీ ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆపివేయడంతో మెరుపు సినిమా కూడా ఆగిపోయింది.Merupu 2019 (Telugu) Movie: Release Date, Star Cast & Crew, Budget, Ram  Charan, Kajal Aggarwal

అయితే ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇక ఈ సినిమా గురించి ఆలోచించలేదు దర్శకనిర్మాతలు. ఇక రామ్ చరణ్ కు ఎక్కువగా స్పోర్ట్స్ బాప్ డ్రాప్ కదలంటే చాలా ఇష్టమట అలాంటి కథ కోసం ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే డైరెక్టర్ గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాల స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించబోతున్నారు. ఈ డైరెక్టర్ ఇదివరకు నానితో కలిసి జెర్సీ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా తర్వాత మళ్లీ రామ్ చరణ్ తోని అలాంటి కథతో చేయబోతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC -15 సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఇక తన తండ్రి చిరంజీవి కూడా పోలి సినిమాలలో బిజీగా ఉన్నారు.