‘ అదిరింది ‘ మ‌ళ్లీ బెదిరింది… వాయిదా వెన‌క షాకింగ్ ట్విస్ట్‌

కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ సినిమా డివైడ్ టాక్‌తో కూడా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఐదు రోజుల‌కే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు రోజుల‌కే రూ.150 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు ప‌వ‌న్ స‌న్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్ప‌టికే ప‌బ్లిసిటీ కోసం ఏకంగా రూ.2 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు. […]

విజ‌య్ మెర్స‌ల్ దెబ్బ‌తో ర‌జ‌నీ రికార్డులు గ‌ల్లంతు

వివాదాల సుడిగుండంలో విల‌విల్లాడుతోన్న కోలీవుడ్ స్టార్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ లేటెస్ట్ మూవీ మెర్స‌ల్ ఈ వివాదాల‌ను బాగా క్యాష్ చేసుకుంటూ వ‌సూళ్ల దుమ్ము దులిపేస్తోంది. విజ‌య్‌కు ఎప్పుడో తుపాకీ, క‌త్తి లాంటి సినిమాల త‌ర్వాత స‌రైన సినిమా ప‌డ‌లేదు. ఇక చాలా రోజుల త‌ర్వాత మెర్స‌ల్‌కు మంచి టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడేస్తోంది. ఓ వైపు జీఎస్టీకి వ్య‌తిరేకంగా డైలాగులు ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఈ డైలాగులు తొల‌గించాల‌ని చెప్ప‌డం, మ‌రోవైపు రాహుల్‌గాంధీ […]

‘ మెర్స‌ల్ ‘ క‌లెక్ష‌న్స్‌…. వ‌ర‌ల్డ్‌వైడ్ వీరంగం

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ (తెలుగులో అదిరింది) సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌తో దుమ్ము రేపుతోంది. విజ‌య్ సినిమా వ‌స్తుందంటే కోలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డులు చెల్లా చెదుర‌వుతాయి. అయితే తుపాకీ, క‌త్తి సినిమాల త‌ర్వాత విజ‌య్‌కు ఆయ‌న రేంజ్‌కు త‌గ్గ హిట్ రాలేదు. తెరి (తెలుగులో పోలీసోడు) లాంటి ఒక‌టి రెండు హిట్లు వ‌చ్చినా అవి విజ‌య్ రేంజ్‌కు త‌గ్గ సినిమాలు అయితే కాదు. ఇక తాజాగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తేనాండ‌ల్ ఫిలింస్ సంస్థ […]

ప‌వ‌న్ అస‌లును వ‌దిలేసి కొస‌రుతో వేలాడుతున్నావేంటి…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ ( తెలుగులో అదిరింది ) గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మెర్స‌ల్‌లో జీఎస్టీ, డిజిట‌ల్ ఇండియా గురించి విజ‌య్ పేల్చిన డైలాగులు నేరుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని, మోడీ గ‌వ‌ర్న‌మెంట్‌ను టార్గెట్ చేసేలా ఉండ‌డంతో వీటిపై పెద్ద ఎత్తున రాజ‌కీయంగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు బీజేపీ వాళ్లు ఈ డైలాగులు తొల‌గించాల‌న్న డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్య‌పై స్పందించిన క‌మ‌ల్‌హాస‌న్ బీజేపీ వాళ్ల‌పై విమ‌ర్శ‌లు […]

విజ‌య్ ‘ మెర్స‌ల్‌ ‘ కు అదిరే వ‌సూళ్లు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న తమిళనాట విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను తెలుగులో 19న అదిరింది పేరుతో నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి సెన్సార్ ప‌నులు పూర్తికాక‌పోవ‌డంతో తెలుగులో అదిరింది సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయ‌లేక‌పోయారు. తెలుగు వెర్ష‌న్ అదిరిందిని అక్టోబ‌ర్ 27కు వాయిదా వేశారు. ఇక దీపావ‌ళి కానుక‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా […]