మెగా ఫ్యామిలీ కొత్త ఫియర్… అలా జరుగుతుందా….!?

మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా ఇప్పటికే పూర్తైంది. ఈ ఆగస్టు నెలలోనే పెళ్లి ముహుర్తం అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఈ జంట చివరి […]

“భోళా శంకర్”లో శ్రీముఖి ప్లేస్ లో ముందు అనుకున్న బ్యూటి ఈమె.. వద్దు అంటూ చిరంజీవి చేతులెత్తి దండం పెట్టేసాడా..!!

ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ భోళాశంకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సైతం ఘనంగా నిర్వహించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి – కీర్తి సురేష్ ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్లో మరింత స్పెషల్ గా కనిపించింది […]

చిరంజీవికి స‌ర్జ‌రీ.. అమెరికా టూర్ వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా..?

మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. రీసెంట్ గా ఆయ‌న‌కు ఓ స‌ర్జ‌రీ జ‌రిగింద‌ట‌. కొద్ది రోజుల క్రితం చిరంజీవి భార్య సురేఖ‌తో క‌లిసి అమెరికాలో వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టూర్ వెకేష‌న్ కోస‌మే కాద‌న్న విస‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెడిక‌ల్ ప‌నిమీద చిరంజీవి అమెరికా వెళ్లార‌ట‌. అక్క‌డ ఆయ‌న‌కు ఓ స‌ర్జ‌రీ కూడా జ‌రిగింద‌ని తెలుస్తోంది. గ‌త కొన్నాళ్ల నుంచి చిరంజీవి కాలి నొప్పితో బాగా ఇబ్బంది […]

మరొకసారి వైరల్ గా మారుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్.. మోసమంటూ..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్తకు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటారు. శ్రీజ రెండో వివాహం చేసుకొని మరొక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తనతో కూడా విభేదాలు రావడంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరూ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ఇంకా […]

చిరంజీవి ఫాలో అవుతున్న ఈ కొత్త సెంటిమెంట్ ను గ‌మ‌నించారా.. ప్ర‌తి సినిమాలో రిపీట్ అవుతుంది!

మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.. ఇటీవ‌ల విడుద‌లైన చిరంజీవి ప్ర‌తి సినిమాలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. చిరంజీవి తన ప్రతీ సినిమాలో మ‌రొక‌ హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల‌పై చిరంజీవి ఎక్కువ‌గా మ‌క్కువ చూపుతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్‌ తో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ మెగాస్టార్.. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు. ప్ర‌స్తుతం చిరంజీవి […]

చిరంజీవి గ్యారేజీలో మ‌రో కొత్త కారు.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గ్యారెజ్ లో మ‌రో కొత్త కారు వ‌చ్చింది. తాజాగా అత్యంత విలాస‌మైన మ‌రియు అత్యాధునిక ఫీచ‌ర్లు క‌లిగి ఉన్న టొయోటా వెల్‌ఫైర్ కారును చిరంజీవి కొనుగోలు చేశారు. ఈ కారులో ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. ఈ కారు రిజిస్ట్రేషన్ మంగ‌ళ‌వారం జ‌రిగింది. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్‌ అయింది. ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు. రూ.4.70 లక్షలు ఖ‌ర్చు పెట్టి టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను చిరంజీవి కైవసం చేసుకున్నారు. […]

చూడాల‌ని ఉందిలో ట్రైన్ సీన్ వెనక ఇంత ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉందా…!

చిరంజీవి హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణంలో విలక్షణ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చూడాలని ఉంది సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కలకత్తా నేపథ్యంలో వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రధానంగా చిరంజీవి రైల్వేస్టేషన్లో హీరోయిన్ అంజలా ఝవెరీకి లైన్ వేసే సన్నివేశం ఎంతో మెమొరబుల్ గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సన్నివేశం గురించి తాజాగా దర్శకుడు గుణశేఖర్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. “చిరంజీవి గారికి […]

చరణ్ హీరో అవ్వడం కోసం మెగా స్టార్ అంత పెద్ద త్యాగం చేసాడా..? ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా.. వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చిరంజీవి ..ప్రజెంట్ టాలీవుడ్ లో సీనియర్ హీరోగా ముందుకు వెళ్తున్నాడు . అంతేకాదు తన కొడుకును స్టార్ హీరోగా చేశాడు మెగాస్టార్ చిరంజీవి. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు వచ్చిన సరే మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ కె […]

ఆయన మీద కోపంతోనే అలా చేసా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాజమౌళి కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. ఆయన రీసెంట్ గా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.. ప్రజెంట్ ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది . మరి ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ పేరు పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం రాజమౌళి అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా ఇదే క్రమంలో గతంలో ఎస్ ఎస్ రాజమౌళి మెగాస్టార్ చిరంజీవి పై చేసిన […]