ఇండియా లెవెల్‌లోనే కేవ‌లం మెగాస్టార్‌కు మాత్ర‌మే సొంత‌మైన రేర్ రికార్డ్‌లు ఇవే..

టాలీవుడ్ లో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నాలుగున్నర దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో సినిమాల్లో రాణిస్తున్న మెగాస్టార్.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తన ఫిట్నెస్, యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన […]

ఠాగూర్ 2.0 లోడింగ్.. ప్ర‌భంజ‌నం సృష్టించ‌నున్న చిరు .. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమై ఉంటుందనే అంశంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా చిరు నెక్స్ట్ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. రచయిత బివిఎస్.రవి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్‌ ఇచ్చారు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానుందని.. […]

మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే… డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆరుప‌దుల‌ వయసులోను యంగ్ హీరోలకు గిట్టి పోటీ ఇస్తున్న చిరు.. 2022 ఏప్రిల్ నుంచి.. 2023 ఆగస్టు నాటికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొని సందడి చేశారు. కాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో కాస్త నెమ్మదించిన చిరు.. దాదాపు ఏడాది నుంచి విశ్వంభర […]

చిరంజీవి నుంచి ‘ ఠాగూర్ 2 ‘ వ‌స్తోంది… ర‌చ‌యిత‌.. డైరెక్ట‌ర్లు ఎవ‌రంటే…?

టాలీవుడ్ మెగాస్టార్ విశ్వంభర సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలి అనుకున్న ఈ సినిమాను.. చరణ్ గేమ్ ఛేంజర్ కారణంగా కొద్ది రోజులు పోస్ట్ పన్‌ చేశారు. ఈ క్రమంలోనే చిరు నెక్స్ట్ మూవీ ఏంటి అనే అంశంపై అభిమానులు ఆసక్తి నెలకొంది. తన నెక్స్ట్ మూవీ రైట‌ర్ ఎవరు.. డైరెక్ట‌ర్ ఎవరు.. ఏ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయబోతున్నారనే అంశంపై తాజాగా న్యూస్ వైరల్ గా […]

రోజుకి 9 షోలు.. టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిన చిరు మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కటోర శ్రమ తర్వాత స్టార్ హీరోగా మారడు. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను పరిచయం చేస్తూ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిద్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్న చిరంజీవి.. తన నటన, డ్యాన్స్, టాలెంట్ తోనే కాదు.. సాంఘిక సేవలతో సింప్లిసిటీతోను లక్షలాది మంది […]

చిరంజీవి ‘ ఠాగూర్ ‘ వల్ల మా లైఫ్ నాశనమైంది.. ప్ర‌ముఖ డాక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వ‌చ్చిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా న‌ట‌టించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగాను రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో వ‌చ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ.. ఈ […]

మా అత్తమామల ప్రవర్తన అలానే ఉంటుంది.. చరణ్ కూడా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్యగా, మెగా ఇంటి కోడలి గానే కాదు.. అపోలో ఫార్మసీ మంచి చెడులు చూసుకునే బెస్ట్ బిజినెస్ ఉమెన్ గాను ఉపాసన మంచి పాపులారిటి ద‌క్కించుకుంది. ఈమె అంటే మెగా ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఇష్టపడతారు అన్న సంగతి తెలిసిందే. ఇక వృత్తిపరమైన విషయాలను కాదు.. సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది ఉపాసన. ఈ క్ర‌మంలో ఇటీవల […]

ఆగ‌ని చిరు కెలుకుడు…. ‘ విశ్వంభ‌ర ‘ లోనూ వేలు పెట్టేశాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో గతంలో ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినిమా రిలీజై ఫ్లాప్ వచ్చినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని.. యాంటి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వచ్చారు. అయితే అలాంటిదేమీ […]

చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకు వెళ్లి.. ఆయనకే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటి ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక చిరంజీవికి మొదటి నుంచి అందరితోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కొందరితో విభేదాలు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి ఎవరినైనా ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తారు అహంలేని.. సింప్లిసిటీని మెయింటైన్ చేసే వ్యక్తిగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకని వెళ్ళిన ఒక స్టార్ హీరోయిన్.. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అదేంటి పెళ్లి పిలుపులకు […]