టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఆయన తర్వాత తరం వచ్చిన వారిలో స్వయంకృషి తో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు చిత్ర పరిశ్రమంలో ఆగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా స్వయంకృషితో ఎదిగిన ఈ ఇద్దరు హీరోలు నటించిన ఏకైక సినిమా తోడుదొంగలు. ఆ తర్వాత […]
Tag: Mega Star
చిరంజీవిపై క్షుద్ర ప్రయోగం.. ఎందుకో తెలిస్తే నువ్వు ఆగదు..!
మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం జరిగిందా..? అనే ప్రశ్నకు తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అభిమాని చిరంజీవిపై ఎందుకు విష ప్రయోగం చేశాడు? మెగాస్టార్ దీని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు కూడా నెలకొల్పాడు చిరు. చిరు నటించిన మరణ ”మరణమృదంగం” […]
ఏమో.. భవిష్యత్తులో అలా చేస్తానేమో.. అభిమానులకు చిరు హింట్ ఇచ్చేసాడా..!?
చిరంజీవి పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమై అప్పటినుంచి నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో బిజీగా ఉంటూ వరుస సినిమాలో చేస్తుంది మాత్రం చిరంజీవి ఒక్కడే.. చిరంజీవి తన సినిమాల విషయంలో ఎంచుకునే కథలపై ఎంతో అపారమైన జడ్జిమెంట్ ఉంది. ఇక తన సినిమాల షూటింగ్ సెట్‌లో కొన్నిసార్లు ఆపధర్మ దర్శకుడుగా కూడా చిరు అవతారం ఎత్తారు. రాబోయే […]
చిరంజీవికీ తన భార్య అంటే భయమా.. లేక ప్రేమనా..!!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్, ఈవెంట్‌లకు హాజరవుతూ ఈ సినిమాపై మరింత హైప్స్ ను పెంచేస్తున్నాడు… ఇప్పుడు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా ఈ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారం కానున్న సుమ అడ్డా అనే షోలో చిరు సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో […]
అల్లుడు డైలాగ్ ని కాపీ కొట్టిన వాల్తేరు వీరయ్య.. అంతా సేమ్ టు సేమ్ దింపేసాడు గా…!
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిన్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంతో గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదల చేయగా దానికి కూడా సెన్సేషనల్ వ్యూస్ ను రాబట్టుకుని సినిమాపై […]
చిరు చెప్పిందే నిజం….వీరయ్య పరమ బోర్..!
చిరంజీవి సినిమా అంటేనే అభిమానులకు అదోరకమైన ఆనందం ఉత్సాహం. పోస్టర్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా ఏదైనా అప్డేట్ వస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతారు. సినిమా ఎప్పుడు ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆ జోష్ లేదు. రాజకీయాల నుంచి సినిమాలకు కంబ్యాక్ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ కమర్షియల్ విజయం అందుకునీ తన రేంజ్ ను నిరూపించుకున్నాడు. కానీ […]
చిరు ‘ వాల్తేరు వీరయ్య ‘ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. భారీ ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..!
ఇక సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజుల సమయం ఉండడంతో సినిమాల విడుదల తేదిలపై క్లారిటీ వచ్చేసింది. ముందుగా జనవరి 11న విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తర్వాత రోజు జనవరి 12న నటసింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, ఇక తర్వాత రోజు జనవరి 13న చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని స్టార్ హీరోల సినిమాలు విడుదల […]
వీరయ్య కంటే వీర సింహారెడ్డి తోపా.. అక్కడ కూడా డామినేట్ చేశాడుగా..!
టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇక తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ మళ్లీ 5 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పోటీలో తమ సినిమాలతో రావటంతో ఇటు వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ ముందుగా వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత రోజు జనవరి 13న చిరంజీవి వాల్తేర్ […]
ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్న చిరంజీవి… ఇక సంక్రాంతికి మెగా జాతరే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ముందుగా ఆచార్య సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి దారుణమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత దసరా కానుకగా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా తెరకెక్కించే హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి చిరంజీవి యువ దర్శకుడు బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ […]