“ఎప్పుడు.. ఏది.. జరగాలో అదే జరుగుతుంది”.. రెండో పెళ్లి పై మీనా సంచలన కామెంట్స్..!!

మీనా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం .. పరిచయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. తెలుగు – కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఈ పేరు చెప్తే ఊగిపోయే జనాలు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన్ హీరోయిన్ మీనా ప్రెసెంట్ సీనియర్ పాత్రనుల పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా హీరోయిన్ మీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఈ క్రమంలోనే ఆమె తన రెండో పెళ్లిపై ఓపెన్ గా స్పందించింది […]

ఆ పొలిటీషియన్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ మీనా..?!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మీనాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి పాపులాటి దక్కించుకుంది. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందంతో అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే మీనా గత […]

మీనా రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్నేహితురాలు..!!

కోలీవుడ్, టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ మీనా.. దాదాపుగా అందరు హీరోలతో నటించిన మీనా ఈ మధ్యకాలంలో సెకండ్ ఎంట్రీ మొదలుపెట్టి పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. కెరియర్ పిక్స్ లో ఉండంగానే 2009లో మీనా బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే కూతురు కూడా జన్మించింది. వృత్తిపరంగా సంతోషంగా సాగుతున్న మీనా జీవితం గత ఏడాది ఒక్కసారిగా […]

రమ్యకృష్ణ కి ఆ హీరోయిన్ మధ్య విభేదాలు ఉన్నాయా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఇలా సక్సెస్ అయిన వారు చాలా కష్టపడుతూ అభిమానుల కోసం పలు రకాల విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సినిమాలలో హీరోలుగా నటిస్తున్న నటుల మధ్య కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి అలాగే హీరోయిన్ల మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ […]

ఆమె దయతలిస్తేనే .. రోజా స్టార్ హీరోయిన్ అయ్యిందా..?

అలనాటి హీరోయిన్లలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ రోజా కూడా ఒకరు. ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న రోజు ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా బుల్లితెర పైన కనిపిస్తూ ఉండేది ఈ మధ్యనే మంత్రి పదవి రావడంతో అన్నిటికీ గుడ్ బై చెప్పి కేవలం తన పదవితోనే ప్రజలకు సేవ చేయాలని చూస్తోంది. అయితే రోజా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఒక హీరోయిన్ దయవల్లే ఈమె స్టార్ హీరోయిన్ […]

పబ్లిక్ గా ఆ హీరో ని అవమానించిన మీనా తల్లి.. కారణం ఏమిటంటే..?

ప్రముఖ నటి మీనా ఒకప్పటి హీరోయిన్గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అందం, అభినయంతో ఎంతోమంది కుర్రకారుల మనసు దోచుకున్న మీనా ఎన్నో చిత్రాలలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ కూడా అడపా దడపా చిత్రాలలో నటిస్తూ కనిపిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం మీనా భర్త విద్యాసాగర్ మరణించిన సంగతి తెలిసిందే ..ఈ విషాదం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తన భర్త చనిపోవడంతో కుటుంబ సభ్యులు రెండో వివాహం చేసుకోవాలంటు ఒత్తిడి చేస్తున్నట్లు […]

మీనా రెండో పెళ్లి.. మా అమ్మకీ ఫిలింగ్స్ ఉంటాయంటూ ఓపెన్ అయిన కూతురు!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ మీనా.. ఇప్పటికీ న‌టిగా కెరీర్ ను కొన‌సాగిస్తోంది. క్యారెక్ట‌ర్ గా ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అయితే లైఫ్ సాఫీగా సాగిపోతున్న త‌రుణంలో మీనా జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ‌త ఏడాది ఆమె భ‌ర్త విద్యాసాగర్ క‌న్నుమూశారు. వ్యాపార‌వేత్త అయిన విద్యాసాగ‌ర్ ను మీనా 2009లో పెళ్లి చేసుకుంది. వీరికి నైనాక అనే కూతురు ఉంది.   […]

చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు. అయితే స్టోరీని […]

విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లికి సిద్ధ‌మైన మీనా.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

ప్ర‌ముఖ న‌టి మీనా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్ర‌స్తుతం స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ఇక‌పోతే గ‌త ఏడాది మీనా భ‌ర్త విద్యా సాగ‌ర్ అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ విషాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం మీనా భ‌ర్త చ‌నిపోయిన కొద్ది నెల‌ల‌కే మ‌ళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. ఈ త‌రుణంలో మీనా రెండు పెళ్లికి […]