వ్యభిచారి గృహం నడుపుతూ చిక్కిన హీరో..?

కన్నడ ఇండస్ట్రీలో నటుడు మంజునాథ్ అలియాస్ సంజు తాజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా పలు సినిమాలలో విలన్ గా నటిస్తు బాగానే పేరు సంపాదించారు. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన న్యూరాన్ అనే ఒక సైకాలజీ థ్రిల్లర్ మూవీలో మంజునాథ్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ నటుడుకి అనేక బిజినెస్ లు కర్ణాటక ప్రాంతాలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్గా సిబిఐ అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో రిక్కీ నిర్వహించినట్లు సమాచారం. కన్నడ మీడియా […]

నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంక్రాంతికి క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ నుంచి సూప‌ర్ కిక్‌…!

నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత చాలాకాలం ప్లాప్ సినిమాలతో తన కెరిర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలపై నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో భారీ అంచనాలతో తెర‌కెక్కుతున్న అమిగోస్‌ సినిమా ఫిబ్రవరిలో […]