చిరు మూవీ ప్రమోషన్స్ లో AI మ్యాజిక్.. అనిల్ వీడియో చూశారా..?

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అనిల్ రావిపూడి సినిమాలు వస్తున్నాయంటే ఆయన ప్రమోషన్స్ కింగ్ గా మారిపోతాడు. డిఫరెంట్ వేస్‌లో రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తూ రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ హూప్‌ క్రియేట్ చేయడం అనిల్ స్పెషాలిటీ. ఆయన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే టెక్నిక్స్ చాలానే ఫాలో అవుతాడు. నిజానికి అప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమా ప్రమోషన్స్ చేస్తుంటారు. ఈ […]