అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు చైతు.ఇక తాజాగా తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక దీని తర్వాత ‘విరూపాక్షి’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనన్నట్లు సమాచారం. ఇదెలా […]
Tag: Majili Movie
చైతు పాటకి ఏడ్చేసిన సమంత.. మాజీ భర్తను ఇంకా మర్చిపోలే.. వీడియో వైరల్!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం `ఖుషి` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్-సమంత స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. […]
అప్పుడు సమంత-చైతన్య..ఇప్పుడు జెనీలియా-రితీష్..కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ మధ్యనే విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నారు. వీళ్లు కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా చేసిన సినిమా మజిలీ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాలో సమంత నాగచైతన్య పర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి . మరీ ముఖ్యంగా సమంత నాగచైతన్యను ఎంతగా […]
మళ్లీ కలవబోతున్న చైతు-సామ్.. బిగ్ స్కెచ్ వేసిన అమల!?
నాగచైతన్య-సమంతలు విడిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ.. వారికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకప్పటి టాలీవుడ్ స్వీట్ కపుల్స్ అయిన వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అటు ఫ్యామిలీకి ఇటు వారి అభిమానులకి ఎవ్వరికీ ఇష్టం లేదు. వారిద్దరూ విడిపోయినప్పటినుండి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా చైతు-సామ్ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారాలు […]