మ‌హేష్ – మురుగ‌దాస్ భారీ బ‌డ్జెట్‌తో 28న ఫ‌స్ట్ లుక్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్న‌ట్టు మురుగ‌దాస్ చెప్పేశారు. దీంతో ఇప్పుడు సినిమా జ‌నాలు బాహుబ‌లి త‌ర్వాత ఈ సినిమా కోస‌మే ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్ కావ‌డంతో ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను ఈ సినిమాపై ఎంతో హైప్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ […]