దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా.. వచ్చే ఏడాది సమ్మర్ […]
Tag: mahesh babu
గుణశేఖర్ కూతురు పెళ్లి సాక్షిగా బట్టబయలైన మహేష్ – బన్నీ గొడవలు…!
టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు కొట్టుకునే బ్యాచ్ లో ఈ వీరిద్దరి అభిమానులు ముందుంటారు. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న అభిమానుల మధ్య గొడవలు రాకుండా చూసే బాధ్యత కచ్చితంగా ఈ ఇద్దరి హీరోల పైన ఉంటుంది. తాము […]
మహేష్ బాబుని గొప్పోడు అని ఊరికే అనరు.. ఇప్పుడు ఏం చేశాడంటే?
ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక తెలుగులోనే కాకుండా పలు రకాల భాషలలో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ సినిమాలలోనే కాకుండా నిజ జీవితం కూడా దాతృతమైన పనులు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఆయన గురించి అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఆయనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కెరీర్ పరంగా మంచి హిట్స్, […]
మహేష్ రూట్లో పవన్..హిట్ అందుకుంటాడా..!
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలో సినిమాలు కమిట్ అయ్యే విదనం చూస్తుంటే కొంత అశ్చర్యంగా అనిపిస్తుంది. ఓ దర్శకుడు తో సినిమా కమీట్ అయ్యి తర్వాత మధ్యలో సినిమా అగిపోంది అనే మాట రానీయకుండా అదే కాంబినేషన్ ఉంటోంది, కథ మాత్రం మారిపోతోంది. అంటే, పాక్షికంగా ప్రాజెక్టును రద్దుచేసి, ఫ్రెష్ గా మరో సినిమాను మొదలు పెడుతున్నరు. టాలీవుడ్ లో ఈ ట్రెండ్‌ను ముందుగా మహేష్ బాబు మొదలు పెట్టడు. మహేష్ తన 28వ సినిమాను […]
మహేష్- త్రివిక్రమ్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్.. అభిమానులకు పూనకాలే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన హారిక & హాసిని క్రియేషన్స్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ‘షూటింగ్‌ను అంతులేని ఉత్సాహంతో […]
మహేష్ బాబు వ్యాపారాల గురించి తెలిస్తే కళ్ళు బయర్లు గమ్మటం ఖాయం..!
ప్రస్తుతం ఉన్న హీరోలలో కేవలం సినిమాలలోనే కాకుండా ఇతర వ్యాపార రంగంలో కూడా తమదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు హీరోలు. ఈ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. మహేష్ బాబు తన కెరియర్ ఆరంభం నుంచి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ సరికొత్త ఆలోచనలతో ఇటు సినిమాలో మరోవైపు వ్యాపారంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా సినిమాలలోకి వచ్చిన మహేష్.. […]
మహేష్-త్రివిక్రమ్ మూవీ నుంచి బుట్టబొమ్మ ఔట్.. ఇదిగో క్లారిటీ!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ […]
మహేష్ సినిమాలో సింగర్ సునీత.. ఎలాంటి పాత్ర చేయబోతుందో తెలుసా?
`సర్కారు వారి పాట` హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ ఇంట్లో వరుస […]
మహేశ్ బాబు మసాలా యాడ్ మీరు మిస్సయితే ఇక్కడ చూడండి!
టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార లావాదేవీలతో నిత్యం బిజీగా ఉంటాడు మహేష్. ఇక మన హీరోకి ఎంత నిబద్ధత అంటే తండ్రిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటికి వచ్చి మరీ షూటింగ్స్ కి హాజరవ్వుతున్నాడు. నిత్యం అభిమానుల ఆనందంకోసం పనిచేసే ప్రిన్స్ అంటే అభిమానులకు ఎనలేని అభిమానం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు తాజాగా ఓ యాడ్ లో […]









