మ‌హేష్ బాబు ధ‌రించిన ఆ స్వెటర్ ధ‌రెంతో తెలుసా.. ఐఫోన్ కొనేయొచ్చు!

టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పేరు ముందు ఉంటుంది. మూవీ ల‌వ‌ర్స్‌, ఫ్యాన్సే కాకుండా ఎంద‌రో సెల‌బ్రిటీలు కూడా మ‌హేష్ అందానికి ద‌సోహం అంటూ ఓపెన్‌గానే చెప్పేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. అలాగే వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా `హలో` మ్యాగజైన్ కోసం మ‌హేష్ బాబు […]

జక్కన్న సినిమా కోసం మహేష్ మరీ అంత డిమాండ్ చేస్తున్నాడా?

యావత్ తెలుగు చిత్ర పరిశ్రమని తీసుకుంటే ఇక్కడ టాప్ రెమ్యూనిరేషన్ అందుకునే హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో వుంటారు. తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు అంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలలోనూ చాలా ప్రత్యేకమైన క్రేజ్ వుంది. దానికి కారణం ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. అవును, మహేష్ బాబు వయస్సు నానాటికీ పెరుగుతుంది తప్ప ఆయన అందం మాత్రం పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన వయసు పెరుగుతున్న కొద్ది.. […]

అంద‌రి ముందు న‌మ్ర‌త ప‌రువు తీసేసిన మ‌హేష్‌.. పుసుక్కున అంత మాట‌న్నాడేంటి?

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. రీల్ లైఫ్‌లో జంట‌గా న‌టించి.. రియ‌ల్ లైఫ్ లో భార్య‌భ‌ర్త‌లుగా మారిన మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌లు సుధీర్గ కాలం నుంచి త‌మ వైవాహిక జీవితాన్ని స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తూ ఎంద‌రో దంప‌తుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్వ‌స్థి ప‌లికిన న‌మ్ర‌త‌.. పిల్ల‌ల బాధ్య‌త‌తో పాటు భ‌ర్త‌కు సంబంధించిన అన్ని విష‌యాలు […]

ఆ స్టార్ హీరోతో ఛాన్స్ వ‌స్తే సినిమా చేస్తానంటున్న రోజా.. కానీ కండీష‌న్స్ అప్లై!

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్, ఏపీ మంత్రి ఆర్కే. రోజా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పాలిటిక్స్ లోకి వెళ్లాక సినిమాలు చేయ‌డం మానేసిన రోజా.. బుల్లితెర‌పై ప‌లు షోల‌కు జ‌డ్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేది. అయితే మంత్రి అయ్యాక బుల్లితెర‌కు కూడా బై బై చెప్పేసింది. అలా రోజా ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోతో ఛాన్స్ వ‌స్తే సినిమా చేస్తానంటోంది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. […]

మ‌హేష్ మూవీకి ముహూర్తం పెట్టేసిన రాజ‌మౌళి.. `SSMB29` పట్టాలెక్కేది ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్‌ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం ప్రారంభించబోతున్నాడు. మహేష్‌ కెరీర్‌లో రాబోతున్న 29వ చిత్రమిది. అలాగే రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబోలో వ‌స్తున్న ఫ‌స్ట్ ప్రాజెక్ట్ కావ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు భారీగా […]

ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సమంత పై మహేష్ బాబు ఫైర్..

ప్రముఖ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు ఛాలెంజింగ్ రూల్స్ మాత్రమే కాకుండా బోల్డ్ రోల్స్‌ కూడా చేస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ అమ్మడు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. విడాయకులయ్యాక అవకాశాలు తగ్గుతాయన్నారు కానీ ఆమెకు ఇప్పుడే మరిన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. సమంత మొదటి నుంచి ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. తన అనారోగ్యం గురించి కూడా ధైర్యంగా బయట పెట్టింది. అయితే కొన్ని మనసులో దాచుకోకుండా అందరి […]

సితార విష‌యంలో అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మ‌హేష్.. పెద్ద ప్లానే వేశారుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదేళ్ల వయసులోనే సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలింగ్ సంపాదించుకున్న సితార.. ఈమధ్య మీడియాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారుతోంది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా సితారే కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక విధంగా ఆమె వార్తల్లో నిలుస్తోంది. అతి చిన్న వ‌య‌సులో ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ […]

ఆ అవ్వ చెయ్యి పట్టుకొని నడిపించిన సితార.. గొప్ప మనసు అంటూ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు ఘట్టమనేని సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సితార తనసొంతంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక జ్యువలరీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయింది. ఇక త్వరలోనే సినిమా లోకి అడుగు పెట్టబోతుంది అని మహేష్ సతీమణి నమ్రత శిరోత్కర్ తెలిపారు. సితార తన తండ్రి నట వరసత్వానే కాకుండా, తండ్రి లానే సేవా కార్యక్రమాలో కూడా ఎక్కువగా పాల్గొంటు ఉంటుంది. మహేష్ […]

అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి నో చెప్పిన మహేష్.. అందుకే బాలీవుడ్ హీరో తో!

త్రివిక్రమ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ‘ గుంటూరు కారం ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ […]