మహేష్ బాబు ఇంట మొదలైన క్రిస్మస్ సెల‌బ్రేష‌న్స్‌.. ఆకట్టుకుంటున్న సితార క్యూట్ లుక్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ స్టార్ కిడ్.. మహేష్ బాబు ఇమేజ్ తో ఎదగాలని ప్రయత్నించకుండా.. తన సొంత టాలెంట్ తో దూసుకుపోతుంది. అతి చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం […]

మహేష్ బాబు, చిరంజీవి కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని మీకు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమాను మిస్ చేశాడు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమా రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. అదే కొరటాల […]

రాజమౌళి – మహేష్ ప్రాజెక్టులో ఆ తమిళ్ స్టార్ హీరో..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శ‌క ధీరుడు రాజమౌళి ఎలాంటి స్థానంలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్‌ను తలెత్తుకునేలా చేసిన రాజమౌళి.. ఆయన తీసిన రెండు సినిమాలతో ఎలాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడా అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు జ‌క్క‌న‌ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమాతో మరోసారి పాన్ ఇండియా తో పాటు.. హాలీవుడ్ లెవెల్ లోను తన సత్తా చాటుకోవడానికి […]

వైరల్ అవుతున్న సూపర్ స్టార్ టీషర్ట్…వేలఎంతో తెలుసా?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో, రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్ “. 200 కోట్ల భారీ బడ్జెట్ తో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిపి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 1 విడుదలకు సిద్దమవుతుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు […]

యానిమల్ మూవీ ఈవెంట్లో మహేష్ వేసుకున్న ఈ సింపుల్ షర్ట్ కాస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ‌హేష్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు పాత రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటారు ఫ్యాన్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన మహేష్ 50 ఏళ్ల వయసు భయపడుతున్న అదే క్రేజ్‌తో కొసాగుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టార్ సెలబ్రిటీస్ […]

మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ బాలీవుడ్ హీరో..

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెర‌కెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్‌ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]

మహేష్ బాబు తో సినిమాపై క్లారిటీ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా..!!

డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా మొదట అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డివంగ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. అయితే ఎందుకో కానీ ఇద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా […]

మహేష్ ను ఫాలో అవుతున్న నాగచైతన్య.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు ఎన్నో సేవా సంస్థలకు తన‌ సహాయం అందిస్తూ కష్టాల్లో ఉన్న వారికి చేయూతగా నిలిచాడున‌ గతంలో చాలామంది చిన్నారులకు హార్ట్‌ ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా మారాడు. అదేవిధంగా ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తూ కోట్లాదిమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య కూడా మహేష్ బాటలోకి అడుగు పెట్టాడు. ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్ […]

మహేష్ మూవీ విషయంలోనూ బాహుబలి స్ట్రాటజీ ఫాలో కానున్న రాజమౌళి..?

బ్లాక్ బస్టర్ సిరీస్ ‘బాహుబలి’తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి రీసెంట్‌గా మాగ్నమ్ ఓపస్ ‘RRR’తో మరో ఇండస్ట్రీకి అందుకున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైందని, ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని సమాచారం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి […]