సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ రిలీజ్ అయి వచ్చిన రిజల్ట్ తో టీమ్ అంతా సంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కీలక సభ్యులు.. నిన్న మహేష్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్, థమన్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు. అయితే వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం ఏంటా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి […]
Tag: mahesh babu
ఆ రెండు సినిమాలు చేసుంటే మహేష్ కెరియర్ మరోలా ఉండేదా.. తప్పు చేశావు బ్రదర్..!!
ఎస్ ప్రెసెంట్ ..ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది . బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్గా నిలిచింది . సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జనాలు . ఇలాంటి […]
ఆ విషయంలో కూడా మహేష్ ” గుంటూరు కారం ” ని బీట్ చేసి దూసుకుపోతున్న ” హనుమాన్ “…!
ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి పోటీ పడేందుకు రిలీజ్ అయిన సినిమాలలో మహేష్ ” గుంటూరు కారం “తో పాటు తేజ సజ్జ ” హనుమాన్ ” కూడా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ఈనెల 12న రిలీజ్ అయ్యాయి. ఇక చిన్న సినిమా అయినప్పటికీ హనుమాన్ గుంటూరు కారాన్నే దెబ్బతీసింది. గుంటూరు కారం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోగా హనుమాన్ మాత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. చిన్నోడే అయినా వెన్నుపోటు […]
మహేష్ ” గుంటూరు కారం ” పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన ఆ స్టార్ హీరో.. పోస్ట్ వైరల్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సమస్య గ్రాండ్గా నిర్మించింది. ఇక థమన్ సంగీతం అందించగా ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఇక తాజాగా గుంటూరు కారం మూవీ గురించి […]
మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ “గుంటూరు కారం “. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, శ్రీ లీల డ్యాన్స్ తప్ప ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ […]
వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]
‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. […]
‘ గుంటూరు కారం ‘ ట్విట్టర్ రివ్యూ.. మహేష్ మసాలా ఫుల్ మీల్స్ ..
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటలు మంత్రకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఈరోజు (జనవరి 12న) ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు ప్రీమియర్ షోలు ఒకరోజు ముందుగానే నిన్న రాత్రి నుంచి సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఇక ఈ మూవీ ప్రీమియర్ షో చూసిన అభిమానులు ఆడియన్స్ అంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంతకీ సినిమా ఎలా […]
మరికొద్ది గంటల్లో గుంటూరు కారం రిలీజ్.. అద్దిరిపోయే ట్విస్ట్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్..!!
ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకు వెరీ వెరీ గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ అనే చెప్పాలి . కొద్దిగంటలే కేవలం మరికొద్ది గంటల్లోనే గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఫస్ట్ షో పడబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద మహేష్ బాబు అభిమానుల హంగామా ఎలా ఉందో మనం చూస్తున్నాం . భారీ భారీ కటౌట్లు.. ఫ్లెక్సీలతో.. పూలదండలతో పాలాభిషేకాలతో రంబోలా చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తూ హైప్స్ […]