ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి టాప్ 5లో చేరిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మురారి: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే హీరోయిన్గా వచ్చిన మురారి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం మహేష్ […]
Tag: mahesh babu
మహేష్ కంటే నమ్రత ఎంత పెద్దదో తెలుసా.. ఊహించని ట్విస్ట్ ఇదే..!
సాధారణంగా హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఏజ్ గ్యాప్ విషయంలోనూ చాలా స్పష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. భర్త కంటే భార్య చిన్నదిగా ఉండేలా వివాహాలను ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం.. మహేష్ కంటే వయస్సులో పెద్దదన్న సంగతి తెలిసేఉంటుంది. కానీ.. వీరిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే ఆన్సర్ […]
రిలీజ్ అయిన ఒక్క రోజులో టాప్ వ్యూస్‌తో దుమ్ములేపిన టాప్ – 5 తెలుగు సాంగ్స్ ఇవే..?
తెలుగు సినీఇండస్ట్రీలో రిలీజ అయిన కేవలం 24 గంటలకే అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ 5 తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ నుంచి చివరిగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన దమ్ […]
మురారి మూవీ రీ రిలీజ్.. భారీ హైప్ కు కారణం అదేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తను నటించిన సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న మహేష్.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆగస్టు 9న ఆయన పుట్టిన రోజన్న సంగతి చాలా మందికి తెలుసు. ఈ క్రమంలో మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుంటూ మురారి సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు […]
టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే…
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండనే ఉంటారు.. ముఖ్యంగా ఎలాంటి విషయాలైనా సరే అందరూ ఎక్కువగా స్నేహితులతోనే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇప్పుడు మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రాణ స్నేహితులకు ఉన్నటువంటి వారి గురించి తెలుసుకుందాం. 1). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్: మొదటిసారి జల్సా సినిమాతో వీరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహంగా మారారు. 2). నాగార్జున -చిరంజీవి: వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం […]
శ్రీ లీల బాలీవుడ్‌కు ఎందుకు వెళ్లట్లేదు.. అసలేం జరిగింది..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నదట. అందులో భాగంగానే ఈమె హీరోయిన్గా ఎంపిక […]
మహేష్ బాబు, సూర్య క్లాస్మేట్స్ అని మీకు తెలుసా.. ఈ హీరోల మధ్య చిన్నప్పుడు అలాంటి బాండింగ్ ఉండేదా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది ఒకానొక సమయంలో ఒకే స్కూల్లో చదువుకొని క్లాస్మేట్స్‌గా మంచి బాండింగ్ కలిగిన వారై ఉంటారు. అలా అతి తక్కువ మంది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న పలువురు సెలబ్రిటీస్ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా నటీ, నటులుగా రాణిస్తూ మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇద్దరు స్టార్ హీరోస్ ప్రస్తుతం సౌత్‌లోనే టాప్‌లో దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరూ […]
నమ్రత వల్ల ఫ్లాప్ అయ్యిన మహేష్ సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ వుందో తెలిసిందే. ఈ కుటుంబం నుంచి దివంగత సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈరోజు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లో 29వ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్న […]
ఆ సినిమా విషయంలో కృష్ణ – కృష్ణవంశీ గొడవకు కారణం అదేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీ టాస్క్‌లతో తన సత్తా చాటుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 325కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన.. తన కొడుకు మహేష్ బాబును తన నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్.. తర్వాత స్టార్ హీరోగా సక్సెస్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. […]