మహానటి సావిత్రికి లలితా జ్యూవెల్లరీ అధినేతకి మధ్య సంబంధం ఏంటి..? ఆమె కారణంగానే ఇన్ని కోట్లు సంపాదించాడా..?

సావిత్రి .. ఇండస్ట్రీలో మహానటిగా ఎదిగిన స్టార్ హీరోయిన్ .. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం ..చర్చించుకుంటున్నాం.. ఆమెను అభిమానిస్తున్నామంటే ..కారణం ఆమె నటన అని చెప్పుకోక తప్పదు . అప్పట్లో ఎంతో మంది హీరోయిన్స్ ఉండేవారు . కానీ సావిత్రి మాత్రమే టాప్ హీరోయిన్గా ఎదిగింది . దానికి కారణం ఆమెకున్న మొండితనం ..పట్టుదల.. కృషి అని చెప్పుకోక తప్పదు . సావిత్రి అప్పట్లో సినిమాలు నటించే మూమెంట్లోనే […]

మహానటి సావిత్రి పై షాకింగ్ కామెంట్స్ చేసిన జెమినీ గణేషన్ కూతురు..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి , జెమినీ గణేషన్ వైవాహిక చరిత్ర గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ మహానటి చిత్రమే ఇప్పటి వారికి ఒక ఆధారం.. అయితే ఆ సినిమా చూసి జనాలంతా సావిత్రి పడ్డ కష్టాల గురించి మాత్రమే తెలుసుకున్నారు. అయితే సావిత్రి మీద తీసిన ఈ మహానటి సినిమా కొంత కల్పితం అని.. అదంతా వాస్తవం కాదు అని జెమినీ గణేషన్ కుటుంబ సభ్యులు ఈ సినిమాపై పెదవి విరిచిన […]

సావిత్రి సమాధిపై ఏముందో తెలుసా.. చూస్తే ఎవరికైనా ఏడుపు రావాల్సిందే..!

మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే.. ఆ కళ్లు వెలుగులు చిమ్మాయి. ఆ నవ్వు వెన్నెల పూయించింది. ఆ హొయలు నెమలిని తలపించింది. ఆ మాట వీణలా మోగింది. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార గుర్తుకు వస్తుంది. నాటి నుంచి నేటి వరకు.. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన […]

సావిత్రి గారి సమాధి మీద ఏం రాశారో తెలుసా…మహానటికి దండం పెట్టాల్సిందే..!

మహానటి సావిత్రి తెలుగు సినిమా రంగంలో మ‌కుటం లేని మ‌హారాణి. ఆమె త‌న అస‌మాన న‌ట‌న‌తో తెలుగు గ‌డ్డ‌పై ల‌క్షలాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను చేసుకుంది. సావిత్రి అంటే సినిమాల్లో న‌టించ‌దు.. జీవించేస్తుంది. ఆమె తెర‌మీద న‌టిస్తుంటే ప్రేక్ష‌కులు ఆమె న‌ట‌న‌లో లీన‌మైపోయేవారు. ఆమె చ‌నిపోయి ఇన్ని సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌ట‌కీ సావిత్రిని మ‌నం మ‌ర్చిపోలేదు అంటే ఆమె వెండితెర పాత్ర‌ల ద్వారా ఎంత చెర‌గ‌ని ముద్ర వేశారో అర్థ‌మ‌వుతోంది. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, […]