సినిమా: మహాసముద్రం నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, అను ఎమ్మాన్యుయెల్, రావు రమేష్, తదితరులు దర్శకత్వం: అజయ్ భూపతి సంగీతం: చేతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట నిర్మాత: రామబ్రహ్మం సుంకర రిలీజ్ డేట్: 14-10-2021 ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, చాలా రోజుల తరువాత తెరకెక్కించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్‌తో పాటు చాలా రోజుల […]
Tag: maha samudram
మహాసముద్రం సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?
టాలీవుడ్ కల్ట్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఆర్ఎక్స్ 100 ఫీవర్ తీసుకురావాలని ఈ డైరెక్ట్ చూస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా […]
మహాసముద్రం టైలర్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం?
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహా సముద్రం సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మహాసముద్రం ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమాలో అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇందులో జగపతి బాబు, […]
మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైరల్!
విలక్షణ నటుడు జగపతిబాబు మందేసి హీరోయిన్‌తో చిందులు వేయడం ఏంటీ..? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? అసలు ఏంటీ కథా..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీ మదిలో మెదిలే ఉంటాయి. మరి మీ సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఆలస్యం చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ […]