మెగా స్టార్ట్ “లూసిఫర్” లాంచింగ్ డేట్ ఖరారు..!

మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం మూవీ “లూసిఫర్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లూసిఫర్ రీమేక్ ని రూపొందించాలని కోరుతూ చిరంజీవి.. మోహన్ రాజాకి దర్శకత్వ బాధ్యతలన్నీ అప్పచెప్పారు. అయితే ఈ సినిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభించనున్నారని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే లూసిఫర్ లాంచింగ్ డేట్ కి సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి […]