ఆ మెగా హీరోపై మ‌ళ్లీ పుకార్లు… అస‌లేం జ‌రుగుతోంది…!!

గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ విషయంలో వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి వార్తలు రాలేదు అని అనుకునే లోపే.. మళ్ళీ ఇలాంటి పుకార్లకు చోటు ఇచ్చారు. మెగా హీరో వరుణ్ తేజ్.. నిజానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు రోజు రోజుకు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతంలో వీరిద్దరూ […]

అమ్మాయిలు ఇష్టపడాలంటే.. మగవారిలో ఈ లక్షణాలు ఉండాల్సిందే..!

సాధారణంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక ఇదే విషయం అబ్బాయిలకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మరి అబ్బాయిలూ.. మీరు కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీలో ఈ […]

బాలయ్య తన చిన్న కూతురు తేజ‌స్వినికి భయపడతారనీ మీకు తెలుసా?

నందమూరి బాలయ్య అంటేనే హై ఓల్టేజి పర్సనాలిటీ గుర్తొస్తుంది అందరికీ. ముఖ్యంగా అతని అభిమానులు ఆయన్ని ఓ సింహం అని కొనియాడుతూ వుంటారు. అయితే అలాంటి సింహం లాంటి బాలయ్య తన చిన్న కూతురికి భయపడతారంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే. బాలయ్య సినిమాలు, డేట్ లు, ప్రొగ్రాములు కావాలంటే ఇదివరకు ‘డాక్టర్ సురేంద్ర’ అనే పేరు గట్టిగా వినిపించేది. డాక్టర్ గారు అనే రెగ్యులర్ పలుకుబడి కూడా వుండేది. కానీ ఇప్పుడు మరో […]

నిత్యామీనన్ ఆ స్టార్ హీరోతో లవ్‌లో ఉండేదా….? చివరికి ఏం జరిగింది…!

అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతోందని… తన స్నేహితురాలి ద్వారా హీరోతో పరిచయం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాకుండా పెళ్లి వార్తలు పై కూడా నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే నిత్యామీనన్ […]

మిమ్మల్ని ఓ అమ్మాయి నిజంగా ప్రేమిస్తే.. ఈ 5 పనులు ఖచ్చితంగా చేస్తుంది..!!

ప్రేమ..రెండు అంటే రెండు అక్షరాల పదమే. కానీ, ఇది చూపించే స్వర్గం..మిగిల్చే బాధ ఎన్ని జన్మలైన మరువలేనిది అంటుంటారు..ప్రేమికులు. ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా కామన్. స్కూల్ డేస్ లోనే లవ్ అంటూ చదువును గాలికి వదిలేస్తున్నారు పిల్లలు. ఇక కాలేజ్ డేస్ కి వచ్చే సరికి..అన్ని అయిపోతున్నాయి. దీనిని ప్రేమ అంటారా అంటే కాదు అనే చెప్పాలి . ప్రేమ అనేది ఓ స్వచ్చమైన ఫీలింగ్..అది చెప్పితే అర్ధం కాదు..అనుభవిస్తేనే అర్ధమౌతుంది. ఈరోజుల్లో ఒక్కో […]

టీమిండియా క్రికెటర్ లవ్ బ్రేక్ అప్.. ఏమైందంటే..!

మామూలుగా సోషల్ మీడియా ఎక్కువగా నిత్యం ట్రోల్ అయ్యే అంశాలు ఏవంటే.. ఒకటీ క్రికెట్, రెండవ అంశం సినిమా. ఈ రెండు ప్రతిరోజు ఏదో ఒక చోట వైరల్ గా మారుతూనే ఉంటాయి. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి క్రికెటర్ల కు, హీరోయిన్లకు మధ్య ప్రేమాయణం నడుస్తూనే ఉన్నది. చాలామంది బాలీవుడ్ నటీమణులు ఏరికోరి మరీ క్రికెటర్ల ని ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు. అలా ఇప్పటివరకు ఎంతో మంది చేసుకున్నారు. అయితే తాజాగా మరో యువ […]

గుండెపై ప్రియురాలి పచ్చబొట్టు…. ఆమెకు సడన్ గా పెళ్లవడంతో ప్రియుడు..!

ప్రియురాలికి పెళ్లి కావడంతో మనస్థాపం చెందిన ప్రియుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు లో జరిగింది. తమిళనాడుకు చెందిన శేఖర్ కుటుంబం 30 ఏళ్ల కిందట పీలేరు లోని ఇందిరమ్మ కాలనీ కి వచ్చి అక్కడే స్థిరపడింది. శేఖర్ చిన్న కుమారుడు పయని (25) డిగ్రీ వరకు చదివాడు. కరోనా వైరస్ వ్యాప్తి ముందు వరకు చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. లాక్ డౌన్ ఈ సమయంలో […]

వరుసకు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ.. పెద్దలు మందలించడంతో..!

వారిద్దరూ వరసకు అన్న చెల్లెలు. ఇద్దరి వయసు తక్కువే. కానీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమకు వివాహం చేయాలని ఇరు కుటుంబాల దృష్టికి తీసుకెళ్లారు. అన్నాచెల్లెళ్లకు పెళ్లి ఏంటని.. పెద్దలు వారిని మందలించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆ జంట చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. అడవిలో వారు మృతి చెందిన 50 రోజుల తర్వాత వారి పుర్రెలు, ఎముకలు మాత్రమే కనిపించాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో జరిగింది. వరదయ్యపాలెం మండలానికి చెందిన ఓ […]

నాపై వస్తున్న అసభ్యకర కామెంట్స్.. నన్ను ఏడిపిస్తున్నాయ్.. ఫీల్ అవుతున్న సమంత..!

నాగచైతన్య, సమంత కలిసి ఉన్నన్నన్ని రోజులు.. వారిద్దరూ క్యూట్ కపుల్ అంటూ అందరూ పొగడ్తలు కురిపించిన వారే. అయితే ఎప్పుడైతే నాగచైతన్య, సమంత తామిద్దరం విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారో అప్పట్నుంచి సమంతకు సమస్యలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో నాగచైతన్యను ఒక్క మాట కూడా అనని నెటిజన్లు.. సమంతను మాత్రం ఏకిపారేస్తున్నారు. నీ తీరు వల్లే వ్యవహారం విడాకుల వరకూ వెళ్ళింది.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కోడలిగా వెళ్లి […]