వాట్స్అప్ డీపీ ని ఎవరు చూశారో తెలుసుకోవడం ఎలా..?

ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరు వాట్సప్ప్ వాడుతూనే ఉన్నాం. అయితే ఎటువంటి సమాచారాన్ని అయినా కూడా మనము కేవలం వాట్సాప్ ద్వారానే షేర్ చేస్తూ ఉంటాం మనవారికి. అయితే మన ప్రొఫైల్ పిక్చర్ ను ఇందులో కూడా సెట్ చేస్తూ ఉంటాము. అయితే అలా మన ప్రొఫైల్ పిక్చర్ ని ఎవరెవరు చూశారో అని తెలుసుకోవడానికి అందరూ ఆత్రుతగా ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు సులువైన పద్ధతిలో తెలుసుకుందాం. మీ వాట్సాప్ ఫోటో ని ఎవరు […]

తన అందాలతో మత్తెక్కిస్తునా యాంకర్ రష్మీ..?

బుల్లితెరపై యాంకర్ రష్మీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. రష్మీ కంటే సుధీర్ – రష్మీ అంటేనే ఇంకా ఎక్కువగా ప్రేక్షకులకు అర్థం అవుతుంది. అయితే ఈమె గత కొన్ని సంవత్సరాల నుండి జబర్దస్త్ షోలో యాంకర్ గానే చేస్తోంది. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అలా ఈమె వెండితెరపై , బుల్లితెరపై నటిస్తూ బాగా పాపులర్ అయింది రష్మీ. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలకు గుడ్ […]

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్.?

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న చేసిన ప్ర‌తి సినిమాలో ఆయ‌న లుక్ డిఫ‌రెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ప్ర‌స్తుం ఆయ‌న బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అయిన కొరటాల శివ తెర‌కెక్కిస్తున్న ఆచార్య సినిమాలో న‌టిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. అయితే ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మ‌రో హీరోగా చేస్తుండ‌టంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఆచార్య సినిమా కోసం డిఫరెంట్ […]

సత్యయుగంలో దూసుకెళ్లిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..?

ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మదిని దోచేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే అందరిని అట్రాక్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. సోషల్ మీడియాలో పాయల్ కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పాయల్ ప్రముఖ హీరోలతో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. కొవిడ్ కారణంగా పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని చోటు చేసుకుంది.తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య చనిపోయారు. దీంతో పాయల్ తీవ్ర ఆవేదన […]

పూరీని వేడుకుంటున్న రౌడీ ఫ్యాన్స్ ..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ చిత్రం నుండి అప్ డేట్స్ కోసం అభిమానులంతా ఎప్పటినుండో వేయిట్ చేస్తున్నారు. దీనితో కనీసం తమ రౌడీ హీరో విజయ్ లుక్ నైనా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారట విజయ్ ఫాన్స్. పూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనిలో బాలీవుడ్ అందాల భామ అనన్య పాండే హీరోయిన్ […]

వైరల్ అవుతున్న సీనియర్ నటి న్యూ లుక్ పిక్స్..!

సీనియర్ నటి రాధిక శరత్‌ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హెయిర్‌ కట్‌ చేసుకుని న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ రాధికా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, ఈ న్యూ లుక్‌ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ చెప్పారు. మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు తన మేక్‌ఓవర్‌ పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక […]

వైరల్ : మోడ్రన్ లుక్‌కి చేంజ్ అయిన కీర్తి..!?

ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ లుక్ నుండి మోడ్రన్ దుస్తులకు మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ అందాల భామ మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ, చేతిలో ఫుల్ మూవీ ఆఫర్లతో ముందుకు దూసుకుపోతుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది కీర్తి. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ, ఇప్పుడు సన్నగా నాజూగ్గా […]