లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ పవన్కళ్యాణ్ జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారా ? ఇప్పటికే పవన్-జేపీ మధ్య చర్చలు జరిగాయా ? జేపీ 2019 ఎన్నికల్లో జనసేన నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తారా ? అంటే జనసేన వర్గాల ఇన్నర్ టాక్ ప్రకారం అవుననే ఆన్సరే వస్తోంది. సేవా సంస్థగా ప్రారంభమైన లోక్సత్తా తర్వాత రాజకీయంగా మాత్రం డిజాస్టర్ అయ్యింది. 2009 ఎన్నికల్లో జేపీ కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం మినహా ఆ పార్టీ రాజకీయంగా సాధించింది […]