అప్పుడు నిహారిక‌.. ఇప్పుడు లావ‌ణ్య‌.. ఆ విష‌యంలో ఆడ‌ప‌డుచును ఫాలో అవుతున్న మెగా కోడ‌లు!

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రియస‌ఖుడు వరుణ్ తేజ్ తో లావణ్య ఏడడుగులు వేయబోతోంది. గత కొన్ని ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ టాలీవుడ్ లవ్ బ‌ర్డ్స్‌ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఇటలీ చేరుకున్నారు.   నవంబరు 1న వివాహం కాగా.. ముందు కాక్ టెయిల్ పార్టీ, హల్దీ, మెహందీ, సంగీత్‌ వంటి వేడుకలను […]