తేజ సజ్జ .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే చాలా తక్కువ మంది జనాలు మాత్రమే గుర్తుపట్టే వాళ్ళు . ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ..ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు .ఇంతవరకే తెలుసు కానీ ఇప్పుడు తేజ సజ్జ అంటే కష్టానికి మరో మారు రూపం. ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు ..తన సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. ఇలాంటి కామెంట్స్ తో ఆయన పేరుని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . […]
Tag: latest viral news
ఆ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ సెట్స్ కి వస్తే నేను సినిమా చేయను.. స్టార్ హీరో క్రేజీ కండిషన్..!
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఒక మాయా లోకం .. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . అది నిజం. కేవలం హీరో హీరోయిన్ల విషయాలలోనే కాదు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ విషయాలలో కూడా ఇదే జరుగుతుంది. ప్రశాంత్ వర్మ రీసెంట్గా దాన్నే ప్రూవ్ చేశారు . బడా డైరెక్టర్ తో పోటీకి వెళ్లి ప్రశాంత్ వర్మ తన సత్తాను ప్రూవ్ చేసుకున్నాడు . గుంటూరు కారం సినిమా కన్నా హనుమాన్ […]
గుంటూరు కారం సినిమా అట్టర్ ఫ్లాప్.. దిల్ రాజు రియాక్షన్ ఇదే..!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గుంటూరు కారం పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన సినిమానే ఈ గుంటూరు కారం. తనదైన స్టైల్ లో నటించిన మహేష్ బాబు ఈ సినిమాలో విజృంభించేశాడు. మాస్ డైలాగ్స్ తో చెదరేగిపోయాడు. శ్రీ లీల అందం శ్రీ లీల డాన్స్ ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచాయి. అయినా సరే త్రివిక్రమ్ డైరెక్షన్ పాత చింతకాయ పచ్చడిలానే ఉంది అంటూ […]
ఒక్క తప్పు.. నలుగురు జీవితాలు… సంక నాకి పోయాయిగా..!
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కొన్నిసార్లు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఫ్లాప్ అవ్వక . తప్పదు గతంలో ఎంతోమంది హీరోయిన్స్ కూడా ఇలా బొక్క బోర్లా పడ్డారు . అయితే ఒకే తప్పుని నలుగురు హీరోయిన్స్ చేసి నలుగురు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకున్న పూజా హెగ్డే కెరియర్ స్టార్టింగ్ లో అడ్డు […]
రష్మిక మందన్నాకి కూడా ఆ దోమ కుట్టిందా..? ఇక చచ్చం పో..!!
రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అంతేకాదు నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ గురించి ఎక్కువగా జనాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా చరిత్ర తిరగరాసింది. ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి జనాలు ఫిదా అయ్యారు. కాగా ఇలాంటి రష్మిక ఇకపై బోల్డ్ రొమాన్స్ ఉన్న కంటెంట్ చేయకూడదు […]
గుంటూరు కారం కోసం శ్రీలీల ఎన్ని కోట్లు పుచ్చుకుందో తెలుసా..? కెరీర్ లోనే హైయెస్ట్..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మహేష్ బాబు నటన శ్రీలీల డాన్స్ ఈ సినిమాకి హైలెట్ అయ్యాయి . కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న అందరి కళ్ళు శ్రీలీల పైనే పడ్డాయి . […]
హమ్మయ్య.. ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..సమంత కోరిక తీరిపోయిందిగా..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లకు హీరోయిన్ సమంత కోరిక నెరవేరిందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో వాళ్ళు విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత కూడా వీళ్లకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి . కాగా ఆ విషయాలను […]
హనుమాన్ సినిమా తేజ సజ్జ కాకుండా..ఆ హీరో చేసుంటే .. 100 కోట్లు కలెక్ట్ చేసేదా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గుంటూరు కారం కి కాంపిటీషన్ గా వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్స్ పరంగా పక్కన పెడితే టాక్ పరంగా మాత్రం అందరి మనసులను హత్తుకుంటుంది . తెరపై హనుమాన్ యొక్క శక్తిని బలాన్ని బాగా చూపించాడు ప్రశాంత్ వర్మ . అయితే ఈ సినిమాలో తేజ సజ్జా నటించడం వల్లనే మార్కెట్ […]
“మనసు విరిగిపోయింది”..శ్రీలీల బోల్డ్ నిర్ణయానికి ఫ్యాన్స్ షాక్..!!
శ్రీ లీల.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా చలామణి అవుతుంది. పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల ..ఆ తర్వాత భారీ భారీ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నింది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో శ్రీలీల నటించిన సినిమాలు అన్ని డిజాస్టర్ టాక్ దక్కించుకుంటున్నాయి. భగవంత్ కేసరి తప్పిస్తే ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి . అయితే గుంటూరు కారం విషయంలో […]