న‌టుడు రాఘవ లారెన్స్ చిన్న వ‌య‌స్సులో అలాంటి భయంకర వ్యాధితో ఇబ్బందిప‌డ్డారా..?!

యాక్ట‌ర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. తెలుగు, తమిళ్ సినిమాల్లో మంచి క్రేజ్‌తో కొనసాగుతున్న రాఘవ లారెన్స్.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మొదట కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్ తరువాత డైరెక్టర్‌గా, యాక్టర్‌గా అంచలంచలుగా ఎదుగుతూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న లారెన్స్ ఎంతో మంది చిన్నారులను మంచి భవిష్యత్తు అందిస్తున్నాడు. అదేవిధంగా […]

డైరెక్టర్ సందీప్ రెడ్డి.. నాగార్జున మూవీలో నటించాడని మీకు తెలుసా..?!

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోకి రాకముందు నటుడిగా ఓ క్రేజీ సినిమాలో నటించాడు అన్న సంగతి చాలా […]

స్టార్ఇమేజ్ వ‌చ్చాక నాకు నేనే స్టార్ అని చెప్పుకునే రకం కాదు.. నితిన్ సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్లో చేస్తున్న నితిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో […]

రాధ కూతురు కార్తీక.. భర్తకు ఎన్ని కోట్లు కట్నం ఇచ్చిందో తెలుస్తే దిమ్మ తిర‌గిపోద్ది..?!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య.. జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుఉమ్మ‌. త‌ర్వాత వ‌చ్చిన‌ రంగం మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక.. ప‌లు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇటీవల తన ప్రియుడు రోహిత్ మీనన్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేరళలోని త్రివేండ్రంలో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఇక వీరిద్దరి పెళ్లి […]

నేను ఇప్పటివరకు పోగొట్టుకున్న జ్యూలరీ తో ఓ ఇల్లు కట్టొచ్చు.. మెగా డాటర్ కామెంట్స్ వైరల్‌..

మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. మొదట బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించిన ఈ బ్యూటీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకొని పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో జొన్నలగడ్డ వెంకట […]

బ్లాక్ ట్రెండీ వేర్‌లో టెంప్టింగ్ ఫోజులిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ఆ టాటూ మీనింగ్ ఏంటంటే..?!

పైన ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. హాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ఓ సౌత్ స్టార్ హీరో వారసురాలుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన నటనతో విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. అందం, అభినాయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా సింగర్, డాన్సర్ గాను కూడా తన టాలెంట్ను చూపించి మల్టీ […]

గ్లామర్ షో హద్దులు చెరుపేసిన గూడచారి 2 బ్యూటీ.. మొత్తం విప్పిచూపిస్తూన బ‌నిత‌.. ఫిక్స్ వైరల్..

ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేషు గూడచారి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది బనిత సంధు. ఇటీవల దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 2018లో రిలీజ్ అయిన గూడచారి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 రూపొందుతుంది. యంగ్ డైరెక్టర్ వినయ్ కుమార్ ఎస్ రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చేయడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గూడచారి […]

నాని ఫ్యాన్స్‌ కి గుడ్ న్యూస్: హాయ్ నాన్న ట్రైలర్ వచ్చేది అప్పుడేనట..!!

నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ ‘ హాయ్ నాన్న’. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా కీలక పాత్రలో నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్నాడు. డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల, చెరుకూరి వెంకట మోహన్, మూర్తి కేఎస్ సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధంతో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల […]

మరోసారి పవర్ఫుల్ మాస్ స్టోరీలో రవితేజ.. భారీగా ప్లాన్ చేసిన గోపీచంద్..

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టువ‌ర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో మంచి హైప్‌ తెచ్చిపెట్టాయి. అనుపమ హీరోయిన్గా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ […]