బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. సీనియర్ స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా.. కొత్త బ్యూటీలు ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకు ప్రతి చోటా తన మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. సినిమాలు, టెలివిజన్ షో, వెబ్ సిరీస్ ఇలా […]
Tag: latest viral news
నయన్ కి కాస్ట్‌లి కార్ గిఫ్ట్ గా ఇచ్చిన విగ్నేష్ శివన్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..!!
లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 39 ఏళ్ళ వయసు పైబడుతున్న ఇంకా అదే క్రేజ్తో వర్ష సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దబొమ్మ ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. కాగా ఇటీవల ఇమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా ఈ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా జరుపుకున్నారు. ఇక నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా […]
టికెట్ టూ ఫినాలేలో గెలిచి నేరుగా టాప్ 5కి వెళ్లిన ఆ కంటిస్టెంట్.. అసలు ఊహించలేరు..?!
బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్ కు చేరడంతో టాస్కులు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్ టూ ఫినాలే అస్త్ర.. పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్ లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ టాస్కులు గెలుచుకుంటే పాయింట్లు సంపాదించారు. అమర్ మాత్రం అందరి దగ్గర పాయింట్లు అడిగి తీసుకొని టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతనికి ఎవరు పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ మూడు, నాలుగు స్థానాల్లో ఉండేవాడు. కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతాను […]
సిగ్గుగా అనిపించడం లేదా.. ఇదేమైనా జాతీయ సమస్య.. త్రిష సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
సౌత్ స్టార్ట్ బ్యూటి త్రిషకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దేశంలో ఇంకేమి సమస్యలు లేవా.. అందరూ నాపై పడి ఏడుస్తున్నారు.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ వైలెంట్ గా రియాక్ట్ అయింది. గత కొంతకాలంగా త్రిష వయస్సుకి సంబందించి ఎన్నో వార్తలు సోషల్ […]
ట్రెడిషనల్ లుక్ లో కవ్విస్తున్న జ్యోతి రాయ్.. సడన్ గా ఈ మార్పు ఏంటి తల్లి అంటూ..
బుల్లితెర బ్యూటీ జ్యోతి రాజ్ఞ్‌ఖఙ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సిరియల్‌తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ సీరియల్లో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ముద్దుగుమ్మ పర్సనల్ జీవితంలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోషూట్లతో కుర్రాలను ఆకట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళై బాబు ఉన్నప్పటికీ ఓ యంగ్ డైరెక్టర్ తో ప్రమాణం నడుపుతుంది. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా […]
వెంకటేష్ సినిమాలో నటించనని మొఖం మీదే చెప్పేసిన ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. కారణం ఇదే..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీస్‌లో కానీ విక్టరీ వెంకటేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏ హీరోకు లేదనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్‌కి క్యూ కట్టేస్తారు. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయినైనా ఎంతో […]
ఇప్పుడు డబ్బుకోసం సినిమాలో నటించాలంటే భయమేస్తుంది.. అలియా భట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ జంటగా నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో గంగుబాయి కథియావాడి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇటీవల ఫిలింఫేర్ ఓటిటి అవార్డు వేడుకల్లో మెరిసి సందడిచేసింది. ఈ వేడుకల్లో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న […]
ఓన్ బ్రాండ్ తో బిజినెస్ మొదలుపెట్టిన కీర్తి సురేష్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ను అందుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మొదట మలయాళం లో గీతాంజలి, బాలీవుడ్ లో రింగ్ మాస్టర్ సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ అలనాటి హీరోయిన్ […]
మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ బాలీవుడ్ హీరో..
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]