పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాక ప్రతి ఒక్క హీరో పేరు అన్ని భాషలలోనూ ట్రెండ్ అవుతుంది. ఒకప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ..ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ క్యాటగిరీకి సంబంధించిన హీరోల పేరులే ఆ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేవి. పాన్ ఇండియా పుణ్యమాంటూ ఐదు భాషలలో ప్రతి ఒక్క హీరో పేరు బాగా మారుమ్రోగిపోతుంది. సౌత్ హీరోస్ నార్త్ హీరోస్ అంటూ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు జనాలు. కాగా […]
Tag: latest updates
ఆ స్టార్ హీరో వల్లే నయన్ – విగ్నేష్ పెళ్లి చేసుకున్నారా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..!!
సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ పాపులర్ జంటల్లో నయనతార, విగ్నేష్ శివన్ జంట కూడా ఒకటి. ఈ జంట సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం ప్రేమను చాటుకుంటూనే ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విగ్నేష్ శివన్ నయన్‌ను కలవడానికి.. ఆమెకు అంత దగ్గరవ్వడనికి.. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం స్టార్ హీరో అంటూ తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ నయన్, విగ్నేష్‌ల పెళ్లికి కారణమైన ఆ స్టార్ హీరో […]
చెత్త రీజన్ తో మహేశ్ నోరు తెరిచి అడిగినా.. సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సాధారణంగా మహేష్ బాబు ఎవరిని కూడా తన సినిమాలో నటించమని అడగడు ..బలవంతం చేయరు .. హీరోయిన్స్ విషయంలో మాత్రమే కేర్ఫుల్ గా ఉంటాడు ..మిగతా నటీనటుల విషయంలో చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు . డైరెక్టర్ – మేకర్స్ ఆ బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఎంతో ఇష్టపడితే తప్పిస్తే ఒక నటుడిని తన సినిమాలో నటించమంటూ అడగడు . అయితే అలా అడిగిన ఒకే ఒక్క నటుడు కూడా మహేష్ బాబు […]
75 ఏళ్ళ టాలీవుడ్ రికార్డ్‌లను బ్రేక్ చేసిన మహేష్ మూవీ ఏంటో తెలుసా.. రీమేక్ అయిన ప్రతి చోట కూడా బ్లాక్ బస్టరే..?!
ఓ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందంటే దాన్ని వెనక సినిమా టీం మొత్తం అహర్నిశలు శ్రమించడం, ఎంతో కష్టం దాగి ఉంటాయి. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా అలాంటిదే. 2006లో వచ్చిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ డైరెక్షన్ వహించారు. మహేష్, పూరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా అప్పట్లో రిలీజై కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. కాగా ఈ […]
సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై హీరో సిద్ధార్థ్ క్లారిటీ.. జరిగింది ఇదే అంటూ..
టాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైదారితో గత నెలలో సిద్ధార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి సిద్ధార్థ్ ఈ వార్తలపై స్పందించాడు. మార్చి 27న ఈ జంట వనపర్తి జిల్లాలో శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సీక్రెట్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే తాజాగా తన నిశ్చితార్థ వేడుకపై.. ఓ అవార్డు వేడుకల్లో పాల్గొన్న […]
ఎన్టీఆర్ ఇప్పటి వరకు.. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్ లతో నటించకపోవడానికి కారణం అదేనా..?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండింగ్ అలాగే ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చరణ్తో కలిసి బిగ్ మల్టీస్టారర్ […]
15 రోజుల్లో బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ ఒక్క జ్యూస్ ని తాగండి..!
సాధారణంగా మనం అందరం పిజ్జా మరియు బర్గర్లని తినేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ కీరా దోసని తినేందుకు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. రోజు కీరా దోసకాయ తింటే కచ్చితంగా 15 రోజుల్లో బరువు తగ్గుతారు. కానీ తినడానికి కొన్ని చర్యలు ఉంటాయి. ఆ దశలను అనుసరించడం ద్వారా మీరు కీర దోసకాయ తో బరువును తగ్గించుకోవచ్చు. అర కొప్పు కీరా దోసకాయ ముక్కలలో కేవలం 8 గ్రాముల క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో […]
మరో రికార్డ్ బ్రేక్ దిశగా వెళ్తున్న ” టిల్లు స్క్వేర్ “.. టిల్లు గాడి అమ్మాయిల ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందిగా..!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు హీరోగా అనుపమ హీరోయిన్గా మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” టిల్లు స్క్వేర్ “. 2022లో విడుదలైన డిజే టిల్లు మూవీకి ఇది సీక్వెల్. ఇక భారీ అంచనాలతో ఈ సీక్వెల్ మార్చ్ 29న విడుదల భారీ కలెక్షన్స్ను రాబడుతుంది. దాదాపు 100 కోట్ల గ్రాస్ని టచ్ చేస్తుంది ఈ మూవీ. అయితే యూఎస్ మార్కెట్లో మాత్రం టిల్లు హవా మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అక్కడ […]
పెళ్లయి నెల తిరగకముందే గుడ్ న్యూస్ షేర్ చేసిన బిగ్ బాస్ ప్రియాంక – శివకుమార్.. వీడియో..!
నటి ప్రియాంక మనందరికీ సుపరిచితమే. జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ షోలో టాప్ ఫైవ్ లో నలుగురు అబ్బాయిలతో పోటా పోటీగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. కానీ కప్ మాత్రం గెలుచుకోలేకపోయింది. ఇక తాజాగా ప్రియాంక మరియు శివకుమార్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి నెల తిరగకముందే గుడ్ న్యూస్ […]