వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తున్నానని తమిళ్ స్టార్ హీరో నిశాల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్ లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు నడిచాయి. కానీ దీనిపై ఈయన ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాను ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఏపీ పాలిటిక్స్ లోకి మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి […]
Tag: latest updates
ఈ నాటి బ్యూటీ తెలుగు కుర్రాళ్ళ లేటెస్ట్ క్రష్.. ఒక్క సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?!
గత కొంతకాలంగా తమిళ్, మలయాళ సినిమాలకు తెలుగు ఆడియన్స్‌లోను మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడ సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించడంతో అవే సినిమాలు తెలుగులోకి డబ్ అయి.. ఇక్కడ కూడా భారీ విజయాలను అందుకుంటున్నాయి. అలాంటి ఓ సూపర్ హిట్ సినిమాలో నటించి తెలుగు కుర్రాళకు లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది ఈ పై ఫోటోలో కనిపిస్తున్న నాటి బ్యూటీ. ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే పాపులర్ హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో భారీ ఫ్యాన్ […]
బన్నీని లైన్ లో పెట్టిన ప్రశాంత్ వర్మ.. అసలు సిసలు బ్లాక్ బస్టర్ కాంబో రానుందా..?!
సినీ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఒకే విధమైన దోరణితో సినిమాలను తీస్తూ ఏదో ఒకే జానర్ కు పరిమితమవుతూ ఉంటారు. అయితే ఇటీవల హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాత్రం తన మొదటి సినిమా నుంచి చివరిగా వచ్చిన హనుమాన్ వరకు మొత్తం అన్ని సినిమాల్లోని వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. మొదటి నుంచి అంటే సినిమా డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కూడా ప్రశాంత్ వర్మ ఎన్నో డిఫరెంట్ […]
DSP తొక్కేసిన ఆ పాపమే.. తమన్ పాలిట ఈ విధంగా శాపంగా మారిందా..? పాపం ఎంత కష్టం వచ్చిందో..!
ఇండస్ట్రీలో ఒక స్టార్ ఎదుగుతున్నాడు అంటే .. మరొక స్టార్ తొక్కేయడం సర్వసాధారణం . తొక్కేయడం అంటే వాళ్ళ ఆఫర్స్ వీళ్ళు తీసుకోవడమో ..? లేకపోతే వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ల కెరియర్ ని నాశనం చేయడమో కాదు..? టాలెంట్ పరంగా తొక్కేయడం . అది మనం చాలా చాలా సినిమాలలో చూసాం . రీసెంట్ గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త సంచలనంగా మారింది . సినిమా ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్ కి ఎలాంటి […]
అదే జరిగితే త్వరలోనే మరో శ్రీ లీలాగా మారబోతున్న రష్మిక మందన్నా.. అభిమానులకి బీపీ పెంచేస్తున్న న్యూస్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఎప్పుడు..? ఎవరి..? పరిస్థితి ఎలా మారిపోతుందో ఎవరి పొజిషన్ ఎలా మారిపోతుందో చెప్పలేము. అయితే చాలామంది అలాంటివి గెస్ చేయలేకపోవచ్చు . నిన్న మొదటి వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేసిన్ శ్రీ లీల ను ఇప్పుడు డైరెక్టర్ లు ఆమెను పట్టించుకునే పొజిషన్లో లేరు . దానికి కారణం వరుసగా డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకోవడమే . […]
మిగతా హీరోయిన్స్ మూతి పగిలిపోయేలా ఆ విషయంలో బోల్డ్ నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్.. ఏం డేర్ రా బాబు..!
కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అఫ్కోర్స్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ అందంగా ఉంటారు . పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అభిమానుల కళ్ళల్లో పడుతూ ఉంటారు. అందులో ఒకరే ఈ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ . ఒకప్పుడు కాజల్ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయేవారో.. షర్ట్లు చించుకొని మరి అరిచేసేవారో మనకు తెలిసిందే . బడా బడా స్టార్ […]
బాలయ్య కాకుండా బోయపాటి డైరెక్షన్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే.. ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో బోయపాటి శ్రీనుకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . బాలయ్య తో సినిమా అంటే బోయపాటి 100 రెట్లు ఎనర్జిటిక్ గా ఉంటాడు . అలాంటి హిట్ కాంబో వీళ్లది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . అయితే బోయపాటి డైరెక్షన్లో […]
“ఆ హీరో నాకు బ్రదర్ తో సమానం ..ఆ సినిమా చేయలేను” చేతులెత్తేసిన హీరోయిన్ సమంత..!
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ సమంతకు సంబంధించిన వార్తలును ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . అదేవిధంగా ట్రోలింగ్ కి కూడా గురి చేస్తున్నారు . కాగా రీసెంట్గా ఆమెకు సంబంధించిన మరొక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత ఆల్మోస్ట్ తెలుగు హీరోలతో అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది […]
విడాకుల విషయంలో ఐశ్వర్య – ధనుష్ కు ఊహించిన షాక్ ఇచ్చిన చెన్నై కోర్ట్.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!
సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల లిస్ట్ ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఏదో అంగడికి వెళ్లి చాక్లెట్లు కొనుక్కున్నంత ఈజీగా కొర్ట్ కు వెళ్లి విడాకులు తీసేసుకుంటున్నారు స్టార్ సెలబ్రిటీస్ . మరి ముఖ్యంగా డబ్బు ఉన్న స్టార్ సెలబ్రిటీసే ఇలా విడాకులు తీసుకుంటూ ఉండడం గమనార్హం . అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్ తన భార్య ఐశ్వర్య కు విడాకులు ఇవ్వబోతున్నాను అని ఎప్పుడో ప్రకటించారు . అన్యోన్యంగా […]