బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, జెనీలియా హీరో హీరోయిన్ల గా నటించిన హ్యాపీ సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ మ్యాన్‌గా కనిపించి మంచి పాపులారిటీ దక్కించుకున్న మనోజ్ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న మనోజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి మరణానికి సంబంధించి షాకింగ్ […]
Tag: latest updates
ఎవ్వరు ఊహించిన డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ అయిన ఎన్టీఆర్ ..బర్త డే రోజు స్పెషల్ అనౌన్స్మెంట్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమాలను తెరరికెక్కించడానికి బడా బడా హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఇంట్లో చూపిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనాలకు ఉపయోగపడే సినిమాలు తెరకెక్కించాలి అనే డైరెక్టర్ తోనే సినిమాలను ఓకే చేస్తున్నారు . ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
టీడీపీలో శ్రీభరత్ ఒంటరైపోయాడే… నారా – నందమూరి సపోర్ట్ ఏది ?
నందమూరి బాలయ్య చిన్నల్లుడు, టీడీపీ యువ నాయకుడు.. మెతుకుమెల్లి శ్రీభరత్… రాజకీయంగా ఒంటరయ్యారా? ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆయన తరఫున ప్రచారం చేయడంలో పార్టీ వెనుక బడిందా? అనే చర్చ ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లోనూ శ్రీభరత్ పోటీ చేశారు. అయితే.. అప్పట్లో చంద్రబాబు నుంచి నందమూరి బాలకృష్ణ వరకు అందరూ ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున బూమ్ తీసుకువచ్చారు. అయినప్పటికీ.. భరత్ ఓటమి పాలయ్యారు. కట్ చేస్తే.. విశాఖ సీటును పట్టుబట్టిన బీజేపీని కాదని.. […]
ఎన్టీఆర్‌ను ఎదగనివ్వని చంద్రబాబు భరత్‌ను ఎదగనిస్తాడా.. మీ పిచ్చిగాని..!
ఎస్ ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో ఒక రోజు మాత్రమే టైం ఉంది. సహజంగానే టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం ఎవరిని ఎలా బలి చేస్తాడన్న చర్చలు బాగా నడుస్తున్నాయి. బీజేపీ, పవన్‌ను 2014లో ఎలా వాడుకుని.. తన అవసరం తీరాక 2019 ఎన్నికలకు వదిలించుకున్నాడో చూశాం. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ తన అవసరం కోసమే వారితో జట్టుకట్టాడు. చంద్రబాబుకు బయట వాళ్లనే కాదు.. తన సొంత కుటుంబం వాళ్లనే అవసరాల కోసం […]
తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని […]
ఆర్య సినిమాతో తరుణ్ కి ఉన్న ఆ స్పెషల్ సంబంధం ఏంటో తెలుసా..? అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందా..?
ఆర్య .. ఈ సినిమా పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల శుభ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు . ఈ క్రమంలోనే ఆర్య సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారాయి . కాగా అసలు నిజానికి ఆర్య సినిమాను మిగతా వేరే స్టార్ హీరోలతో చిత్రీకరించాల్సింది సుకుమార్ . దేవుడు చేసిన మాయ కారణంగా […]
గల్లా Vs విడదల… జస్ట్ మూడు రోజులే… జనం మూడ్ ఎటు అంటే..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న టీడీపీ నాయకురాలు గల్లా మాధవి, వైసీపీ నాయకురాలు, మంత్రి విడదల రజనీల వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేది ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంది. ఇక, విషయంలోకి వెళ్తే.. నిన్న మొన్నటి వరకు ఉన్న పవనాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో మార్పులు సహజమే అయినా.. ఎన్నికలకు ముందు ఈ మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఇబ్బందే. ఎన్నికలకు పట్టుమని నాలుగు రోజుల […]
సలార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తే భారీ బొక్క తప్పదా..? ఎందుకంటే..?
సలార్ ..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే ప్రభాస్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది . ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుంది . శౌర్యంగా పర్వం అంటూ టైటిల్ కూడా అనౌన్స్ చేసేసాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్లో […]
పవన్ కళ్యాణ్ విషయంలో ఈ ముగ్గురు హీరోలు సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా..? ఇంత పిరికి వాళ్లా..?
పవన్ కళ్యాణ్ ..ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది . త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బడా బడా ప్రముఖులు కూడా కదలి వస్తున్నారు. ఇప్పటికే నాగబాబు.. నాగబాబు భార్య ..నాగబాబు కొడుకు.. అదే విధంగా సాయిధరమ్ తేజ్ ..అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి […]