ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా ఆమె తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో తెరంగేట్రం చేయబోతుంది అని తెలిసినప్పటి నుంచి తెలుగు మీడియాలోనూ జాన్వికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ లేటెస్ట్ గా నటించిన “బవల్”సినిమా జూలై 21వ తేదీ నేరుగా ఓటీటీలోనే […]
Tag: latest updates
ఎన్టీఆర్ 30 లో ఆ బూతు డైలాగ్.. కొరటాల పెద్ద రిస్కే చేస్తున్నాడే..!?
ఇది నందమూరి అభిమానులకు కూసింత డిసప్పాయింటెడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు నందమూరి హీరోలు ఎవరు తెరపై బూతు పదాలను వాడింది లేదు . సినిమాలో ఆ సందర్భం బట్టి కానీ నందమూరి హీరోలు ఎప్పుడు కూడా వల్గర్ గా నీచమైన పదాలను వాడిన సందర్భాలే లేవు . అయితే ఫస్ట్ టైం ఆ రూల్స్ ని బ్రేక్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ తెలుస్తుంది. ప్రెసెంట్ టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ […]
గుంటూరు కారం నుండి లీకైన క్రేజీ పిక్.. ఏం కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాడు రా సామీ..రికార్డులు బద్ధలే..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సినీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాలలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఒకటి . సర్కారి వారి పాట సినిమా తర్వాత సుదీర్ఘంగా బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా లో కంప్లీట్ గా మహేష్ బాబు ఢిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో కమిట్ […]
బాలయ్య-సాయిపల్లవి కాంబినేషన్ లో.. మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనతో ఒక్కసారైనా కలవాలి అని.. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ తెగ ఆతృత పడుతూ ఉంటారు. అయితే అలాంటి ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మిస్ చేసుకోదు . కానీ సాయి పల్లవి మాత్రం రీజన్ చెప్పకుండా బాలయ్య సినిమాను మిస్ చేసుకునింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ […]
అలియా ముందే స్టేజీ పైనే రణవీర్ సింగ్ నాటీ కామెంట్స్.. దీపిక పదుకునే ఎలా తట్టుకుంటుందో..?
సినిమా ఇండస్ట్రీలో నాటీ నాటీగా ఉండే హీరోలు కౌంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే వాటికి కొదవేలేదు. సినిమాలో హిట్ కొట్టినా కొట్టకపోయినా హీరోలు మాత్రం స్టేజిలపై తెగ పెర్ఫార్మన్స్ లు ఇచేస్తూ ఉంటారు. ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు రన్వీర్ సింగ్. మొన్నటికి మొన్న అమ్మాయిలు మాత్రమేనా ..? న్యూడ్ ఫోటోగ్రఫీ చేసేది అబ్బాయిలు చేయలేరా ..?అంటూ న్యూడ్ ఫోటోగ్రఫీకి తెరలేపి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన […]
టైం చూసి కరెక్ట్ గా కొట్టిన కీర్తి సురేష్.. అభిమానులకి ఊహించని షాకే ఇది..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .అందానికి అందం.. నటనకి నటన.. అభినయానికి అభినయం అన్ని కలగలిసిన అందాల ముద్దుగుమ్మ. నో ఎక్స్పోజింగ్ – నో రొమాంటిక్ సీన్స్ అంటూ తనకు తానే కొన్ని క్రేజీ కండిషన్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్న ఈ బ్యూటీ.. మహేష్ బాబుతో సర్కారీ వారి పాట సినిమాలో నటించినప్పటి నుంచి ఎక్స్పోజింగ్ విషయంలో కూసింత హద్దులు మీరుతుంది . […]
వైష్ణవి చైతన్య ఎంత దురదృష్టవంతురాలు అంటే.. బంగారం లాంటి హిట్ సినిమా చేతులారా వదిలేసుకున్నిందే..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి ప్రధాన కారణం ఆమె రీసెంట్గా నటించిన బేబీ సినిమా రిలీజ్ కావడమే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . మరీ ముఖ్యంగా టైర్ 2 హీరోలు ఏ విధంగా కలెక్షన్స్ రాబడతారో […]
కోటి రూపాయల రెమ్యూనరేషన్..బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ క్రికెటర్.. చరిత్రలోనే మొట్టమొదటి సారి ఇలా..!!
ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన న్యూస్ లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సీజన్ కి సంబంధించి బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఇప్పటికే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనలైజ్ అయిందని .. ఈసారి చాలా ఎక్కువ పారితోషకం ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ని హౌస్ లోకి […]
హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండకి ఆనందమే లేకుండాపోయిందే.. దరిద్రం అంటే ఇదే..!
కొన్నిసార్లు మనం కావాల్సింది మనం కోరుకున్నది చేతికి దక్కిన ఎందుకో ఆనందం పడలేం . రిజల్ట్స్ ఏవైనా కావచ్చు ..ప్రెసెంట్ అలాంటి ఓ టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ . రీసెంట్గా ఈ హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బేబీ . హృదయ కాలేయం సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ ఎంతో కేర్ఫుల్ గా ఆలోచించి నేటి జనరేషన్ ఏ విధంగా ఉన్నారు […]