ఏంటో .. ఈ ప్రభాస్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ.. తెలిసి తెలియక తనంతో చేసిన పనులు మాత్రం అభిమానులను బాగా హర్ట్ చేసేస్తున్నాయి . మరీ ముఖ్యంగా సలార్ సినిమా హిట్ అయిందని ఆనందపడాలో .. ఈలోపే ప్రభాస్ చేసిన పనికి బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు రెబల్ అభిమానులు . సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ అభిమానులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో మనకు తెలిసిందే […]
Tag: latest trending news
వామ్మో..ఎన్టీఆర్ జాతకంలో అలాంటి దోషం ఉందా..? నందమూరి ఫ్యాన్స్ కి వణుకు పుట్టిస్తున్న వేణు స్వామీ మాటలు..!!
వేణు స్వామి .. ఈ పేరు చెప్తే “వావ్” అనే జనాలు కన్నా “వామ్మో” అనే జనాలే ఎక్కువ . అంతలా వివాదాస్పదంగా మారిపోయాడు . వివాదాస్పద విషయాలను టచ్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వేణు స్వామి ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులకు గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్నాయి. పలు స్టార్ సెలబ్రెటీస్ విషయాలను బాగా ఓపెన్ గా చెప్పేసే వేణు స్వామి […]
“కుర్చీ మడతపెట్టి” అంటూ..కాంట్రవర్షియల్ పోలిటికల్ డైలాగ్ ను టచ్ చేసిన మహేశ్ బాబు(వీడియో)..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ లీల – మహేష్ బాబు ఈ సినిమాలో బావ మరదలుగా కనిపించబోతున్నారట . […]
సమంత కి బిగ్ బొక్క.. దరిద్రం అంత ఈమె దగ్గరే ఉన్నట్లు ఉందిగా..!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం వింటూనే ఉన్నాం . మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువ స్థాయిలో ట్రోలింగ్ కి గురవుతుంది. ఈమెకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతుంది. సమంత తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆమెకు భారీ స్థాయిలో డబ్బులు బొక్క పడింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. హీరోయిన్ సమంత మయోసైటిస్ […]
వాట్..సలార్ 2 లో ప్రభాస్ నాన్న గా నటించబోయేది ఆయనేనా..? రొమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సలార్ సలార్ సలార్ అంటూ ఓ రేంజ్ లో వార్తలు మారు మ్రోగిపోతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రీసెంట్గా నటించిన సినిమానే ఈ సలార్. కే జి ఎఫ్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది . చరిత్రను తిరగరాసింది . […]
“తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ల పప్పులు ఉడకవ్”.. నందమూరి బ్లడ్ అంటే అంతేగా మరి..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎన్ని వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ని టార్గెట్ చేస్తూ కొంత మంది విచ్చలవిడిగా పుకార్లు పుట్టించేస్తున్నారు . కాగా గత కొన్ని రోజుల నుంచి నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ లపై కొందరు కావాలనే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అందుకే బింబిసారా-అమిగోస్ సినిమాలకు సపోర్ట్ […]
రేయ్ రేయ్ రేయ్..ఇది మరీ టూ మచ్ రా బాబోయ్.. ఇక వదిలేయండ్రా..!!
సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎప్పటికీ పాతబడిపోవు. రోజుకి రోజుకి ట్రెండీగా.. మారుతూ సరికొత్త విధంగా సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి.. నిన్న మొన్నటి వరకు నాగచైతన్య – సమంతల విడాకుల మేటర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనం చూసాం. అయితే ఇప్పుడు ట్రోలర్స్ వాళ్లను పక్కన పెట్టేసి తెలుగు హీరోలపై పడ్డారు . సమంతకు అన్యాయం చేశారు అంటూ కొత్త వార్తను ట్రెండ్ చేస్తున్నారు. […]
ఛీ ఛీ.. అది లేదా రా మీకు..? అస్సలు మీరు పుట్టింది మనుషులకేనా..?
రాను రాను సోషల్ మీడియాలో మరి దారుణంగా తయారైపోతున్నారు జనాలు. ఏం మాట్లాడుతున్నారో ..? ఎలా మాట్లాడుతున్నారో..? అసలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళపై నీచంగా వల్గర్ గా కామెంట్స్ చేయడం ఈ మధ్యకాలంలో ట్రోలర్స్ కి మీమర్స్ కు బాగా అలవాటైపోయింది . కాగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పై పలువురు నెటిజన్స్ ట్రోలర్స్ ఆమెను దారుణంగా కామెంట్ చేయడం ..ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ […]
బిగ్ బ్రేకింగ్: శోక సంద్రలో నిండిపోయిన సినీ ఇండస్ట్రీ..ప్రముఖ యాంకర్ ఇంట్లో తీవ్ర విషాదం..!!
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి . ఒక స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాదఛాయలు మరవక ముందే మరో స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది . రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న గాయత్రి భార్గవి తండ్రి మరణించాడు . ఈ విషయం యాంకర్ ఝాన్సీ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసుకొచ్చింది . గాయత్రి భార్గవి పేరుకి ప్రత్యేక […]









