మన రమణగాడికి అలాంటి జబ్బు ఉందా..? ట్రైలర్ లో హింట్ ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు..!!

గుంటూరు కారం .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునేసింది. ఎంతలా అంటే కుర్రాళ్ళకి నర నరాల్లోకి ఎక్కేసింది . మరీ ముఖ్యంగా చిన్నపిల్లల సైతం ఆ కుర్చీ మడతపెట్టి […]

“గుర్తు పెట్టుకోండి నా కొడకల్లారా..ఎప్పటికీ దయ చూపేదే లేదు” ..ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసిందోచ్(వీడియో)..!!

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో అద్భుతంగా క్రియేట్ చేసి ఎన్టీఆర్ లోని మరో వైల్డ్ యాంగిల్ ని బయటపెట్టారు . మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ని ఇంత వైల్డ్ యాంగిల్ లో ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్పాలి . దేవర […]

బన్నీ-తారక్ సీక్రేట్ ఒప్పందం.. మధ్యలో మహేశ్ బాబుని బకరా చేసేసారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకున్నారా ..?? అంటే ఎస్ అనే ఆన్సర్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యాన్స్ ఎలా కొట్టుకొని చస్తూ ఉంటారో. సోషల్ మీడియా వేదికగా చాలామంది హీరోల ఫ్యాన్స్ పలు వివాదాలకు తెర లేపుతూ ఉంటారు. అయితే వాళ్లలోకి డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు బన్నీ -తారక్ ఫ్యాన్స్ . […]

“ఆ కంపు వాటికి దూరంగా ఉంటేనే బెటర్”.. అనసూయ కౌంటర్ ఎవరికో అర్ధమైందిగా బ్రదర్స్..!

అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ కమ్ నటి. ప్రజెంట్ పలు సినిమాలలో లీడ్ పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ క్రేజీ స్థానాన్ని దక్కించుకున్న అనసూయ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోని ఒక నెటిజన్ ” మీ లాగ […]

బిగ్ బ్రేకింగ్: మరోసారి క్యాన్సిల్ అయిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్..? ఫ్యాన్స్ డిసపాయింట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహించాలి అనుకుంటున్నారు మేకర్స్ . కానీ తెలంగాణ […]

తేజ సజ్జ కోసం సమంత సంచలన నిర్ణయం..ఇక గుంటూరు కారం పని గొవిందా గోవిందా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకి కాంపిటీషన్ గా ఆయన సినిమాని రిలీజ్ చేస్తూ ఉండడం గమనార్హం . కాగా ఇలాంటి క్రమంలోనే తేజా సజ్జ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు . వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమాకు మంచి హైప్ […]

స్పెషల్ వీడియోతో ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మహేశ్ భార్య నమ్రత..ఎగిరి గంత్తేయాల్సిందే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈసారి సంక్రాంతికి స్టార్ హీరోలు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటూ ఉండటం గమనార్హం. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమా ట్రైలర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. అంతేకాదు […]

చిరంజీవి కాల్ చేసి అడిగిన ఒప్పుకోని దిల్ రాజు.. స్టేజీ పైనే అసలు నిజం బయట పెట్టిన మెగాస్టార్..!!

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వస్తే హీరోలను ఎంత తక్కువగా చూస్తారో.. ఎలా తొక్కేస్తారో అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా మరోసారి అలాంటి వాళ్ళ ఆటలకు బలైపోయాడు తేజ . సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలో నటించిన తేజ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా హనుమాన్ . జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ […]

తేజ “హనుమాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి .. ప్రభాస్ రాకుండా చెడ దొబ్బింది ఎవరో తెలుసా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే తేజ సజ్జా నటించిన హనుమాన్ – మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా గుంటూరు కారం సినిమాకి సంబంధించి ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతుందో మనకు తెలిసిందే. హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అని గుంటూరు కారంకి ఎక్కువ ఇస్తున్నారు అని ఫ్యాన్స్ రచ్చరంబోలా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి […]