శోభ శెట్టి రీసెంట్ గానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అన్ని నాళ్లు అమ్మడు చేసిన సందడి అంతా కాదు . అవసరం ఉన్నా లేకపోయినా నవ్వడం.. ఏడుపు రాకపోయినా ఏడవడం.. గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా గొడవలు పెట్టుకోవడం.. ఒకటా రెండా ఎన్ని చెప్పుకున్నా తక్కువే . మహానటి అవార్డు బిగ్బాస్ హౌస్లో ఎవరికైనా ఇవ్వచ్చు అంటే కచ్చితంగా అది […]
Tag: latest trending news
కోట్లాది మంది నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేసిన క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం లో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్..!
ప్రెసెంట్ నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది . ఈ సినిమా మొత్తానికి ఎన్టీఆర్ పర్ఫామెన్స్ హైలెట్ గా ఉండబోతుంది అంటూ మేకర్స్ ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తుంది . అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చూస్తున్నాడు . ఆ తర్వాత కొరటాల […]
గుంటూరు కారం నుండి “ఓ బేబీ సాంగ్” ప్రోమో వచ్చేసిందోచ్.. మళ్ళీ కాపీ కొట్టేశావా తమన్(Video)..!
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల .. హీరోయిన్గా నటిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది . ఫుల్ టు ఫుల్ మాస్ లవ్ ఎంటర్ టైనర్ […]
సమంత కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టడం వెనుక ఆ స్టార్ హీరో హస్తం ఉందా..? వాళ్ల అసలు ప్లాన్ తెలిస్తే ఫ్యూజులు దొబ్బాల్సిందే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అంటూ మరోసారి ప్రూవ్ చేసింది హీరోయిన్ సమంత . నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉంటూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే ఒక్కసారిగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది . కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాను .. మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది . తాను ప్రొడక్షన్ హౌస్ కి పెట్టినట్లు చెప్పుకొచ్చింది. . అయితే నిన్న మొన్నటి […]
“తూ దీనమ్మ జీవితం”.. పోయి పోయి దానితో సినిమా నా..? తెలుగు హీరోయిన్ పై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్..!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి స్టార్ హీరో కూడా హీరోయిన్ ని మార్కెట్ బట్టే చూస్ చేసుకుంటున్నారు . అందం – నటన – టాలెంట్ ఈ విషయాలు పక్కన పెడితే ఆ హీరోయిన్ మార్కెట్ ఎలా ఉంది ..? ఆమెతో సినిమా చేస్తే సినిమాకి ఎంతవరకు కలిసి వస్తుంది ..? ఆ తర్వాత ఆమె అందంగా ఉందా..? క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందా ..? ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని పాన్ ఇండియా […]
వామ్మో.. ఆ స్టార్ హీరో అన్ని కోట్లు ట్యాక్స్ కడుతున్నాడా..? మన ఇండస్ట్రీ నుండి ఆయనే టాప్..!
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎంత హై రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోస్ అయితే ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు మధ్యలో రమ్యూనరేషన్ తీసుకుంటూ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసేస్తున్నారు. అయితే మన రామ్ చరణ్ మాత్రం చాలా తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 60 – 70 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు . […]
హనీ మూన్ నుంచే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించిన వరుణ్-లావణ్య.. మెగా కోడలు బాగా స్పీడే..!?
ప్రెసెంట్ మెగా కోడలు లావణ్య – వరుణ్ తేజ్ హనీమూన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ హనీమూన్ కి సంబంధించిన పిక్చర్స్ కూడా కొన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు .కాగా గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలం ప్రేమాయణం మెయింటైన్ చేసిన ఈ జంట ఫైనల్లి ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో అంతకంటే […]
గీతా మాధురి అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. ఇంత పెద్ద విషయం ఎలా దాచిందబ్బా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సింగర్ గీతామాధురి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . హీరోయిన్ కి మించిన అందం అంతకుమించిన మంచి స్వరం.. ఆమె పాటలు పాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది . కేవలం మెలోడీస్ , ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు ఎలాంటి సాంగ్స్ అయినా సరే అవలీలగా పాడేస్తుంది. […]
వరుణ్-లావణ్య ల మధ్య ప్రేమ పుట్టడానికి – పెళ్లి చేసుకోవడానికి కారణం.. ఆ విడాకులు తీసుకున్న హీరోయినా..?
వాట్ ..వరుణ్ – లావణ్యల మధ్య ప్రేమ పుట్టడానికి ఆ హీరోయిన్ కారణమా ..? ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా హీరో వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నవంబర్ ఒకటవ తేదీ ఈ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు . ప్రజెంట్ హనీమూన్ లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు . కాగా వరుణ్ లావణ్యల మధ్య ప్రేమ పుట్టడానికి హీరోయిన్ […]