వాట్..అనసూయ మరోసారి తల్లి కాబోతుందా..? ఫ్యాన్స్ కి కలలో కూడా ఊహించని షాక్ ఇది..!!

అనసూయ.. సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో క్రేజ్.. పబ్లిసిటీ ..ఫాన్స్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కష్టానికి మరో మారుపేరనే చెప్పాలి. న్యూస్ రీడర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతుంది అంటే ఆమె దాని వెనక ఎంత కష్టం పడిందో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ చాలా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది అనసూయ . అయితే వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే అనసూయ ప్రెసెంట్ ఇండస్ట్రీలో పలు కీలక పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది.

రీసెంట్గా అనసూయ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ సినిమాలో కంటెంట్ ఉంటేనే నటిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్ గా ఆమె ఓ స్టార్ హీరోకి తల్లిగా నటించబోతుందట . అయితే అది స్టార్ హీరో చిన్నప్పటి పాత్ర అయినప్పటికీ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందట . ఇది ఫుల్ టు ఫుల్ మదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కబోతుందట .

అందుకే ఆమెను ట్రోల్ చేస్తారు జనాలు అని తెలిసి నాకు కూడా అనసూయ ఈ పాత్ర చేయడానికి ఓకే చేసిందట . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. కొంతమంది అనసూయను గ్రేట్ అంటూ పొగిడేస్తుంటే.. మరి కొంతమంది వ్యంగ్యంగా ఈ వయసులో తల్లి కాబోతున్నావా..? అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. అనసూయ కి ట్రోలింగ్ కొత్త ఏం కాదు. తన జోలికి వస్తే ఇచ్చిపడేస్తుంది..!!