Tag Archives: latest tollywood news

పవన్ కల్యాణ్ కు మరీ అంత అజ్ఞానమా..?

మూడు రోజుల కిందట ఒక తమాషా జరిగింది. సినిమా హీరో పవన్ కల్యాణ్, సినిమా డైరక్టర్/ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి మహాకవి శ్రీశ్రీ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు అనడం కంటె.. పవన్ కల్యాణ్ శ్రీశ్రీ గురించి అడిగాడు.. త్రివిక్రమ్ తనకు తోచినదేదో చెప్పాడు అని అంటే బాగుంటుంది. వారిద్దరూ అలా శ్రీశ్రీగురించి మాట్లాడుకోవడమే.. ఒక ఘనకార్యం అన్నటలుగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల అయింది. పవన్ అభిమానులందరూ ఆహాఓహో అంటూ భజన

Read more