అర్జున్ రెడ్డిలా ఉన్న పవన్ అన్‌సీన్‌ పిక్..నెట్టింట వైర‌ల్‌!

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్.. అతి త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకోవ‌డంతో పాటు ఎంద‌రో అభిమానుల‌ను కూడా సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్‌కు కూడా ఎదిగాడు. రాజ‌కీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్ర‌స్తుతం ఓ వైపు వ‌రుస సినిమాలు చేస్తేనే.. మ‌రోవైపు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ ఓల్డ్ పిక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. 90స్ అర్జున్ […]

`స‌లార్‌`లో ప్ర‌భాస్ రోల్‌పై అదిరిపోయే అప్డేట్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రోల్‌కు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]

బోయ‌పాటికి బాల‌య్య గ్రీన్‌సిగ్నెల్‌..బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా.. క‌రోనా సెకెండ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా జోరు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే […]

విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ రికార్డ్‌..ఆ ఒక్క లుక్కుతో 20 ల‌క్ష‌లు!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే […]

`పుష్ప`పై న్యూ అప్డేట్‌..విడుద‌ల అప్పుడేన‌ట‌?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫాహద్‌ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప విడుద‌ల‌పై ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. పుష్ప మొద‌టి భాగాన్ని […]

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..45 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న‌ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్ రాబోతోందా … ?

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఇక ఈ క‌రోనా వ‌చ్చాక ఓటీటీల జోరు అంతా ఇంతా కాదు. పెద్ద సినిమాలు కూడా వీటిలోనే వ‌స్తున్నాయి. క‌రోనా టైమ్‌లో వీటి డిమాండ్ అమాంతం పెరిగింద‌ని చెప్పాలి. దీంతో స్టార్ హీరోయిన్ ల‌తో పాటు హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సమంత, కాజల్ అగర్వాల్ , తమన్నా లాంటి వాళ్లు వెబ్ సిరీస్ ల […]

`సర్కారు వారి పాట`పై న్యూ అప్డేట్‌..మ‌హేష్ దిగేది అప్పుడేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతున్న వేళ క‌రోనా విరుచుకు ప‌డింది. దాంతో […]

మ‌ళ్లీ ఆ స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌బోతున్న సాయి ప‌ల్ల‌వి?!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ […]