ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలో ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. అలాగే ఇప్పుడు తాను ఓ మూవీ ఒప్పుకుంటే మినిమమ్ దాని ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కే సుమారు 100 కోట్ల మార్క్ నుంచి మొదలవుతోంది. ఒకవేళ సినిమా గనక హిట్ టాక్ వస్తే అది ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు వచ్చేశాయి. అలాంటి స్టార్ డమ్ తెచ్చుకున్న నేషనల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలకు కూడా సుమారు రూ.100 కోట్లకు […]
Tag: Latest news
రెండు భాగాలుగా ప్రభాస్ సినిమా ?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా సలార్. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాను రెండు భాగాలుగా తీస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కథ విడిది ఎక్కువగా ఉండటంతో పార్ట్-1, పార్ట్-2గా సలార్‌ను తీసు ఛాన్స్ ఉంది. ఇలా తీస్తేనే బాగుంటుందనే ఆలోచనలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తీస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమాలు అన్నీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం […]
ఆకట్టుకుంటున్న మహేష్ మేనల్లుడి `హీరో` టీజర్!
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి హీరో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ […]
ఉపాసన మరో ముందడుగు..ఆ హీరోలకు ప్రచారకర్తగా మెగా కొడలు!
మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా కోడలుగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది ఉపాసన. ఇక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఈమె.. తాజాగా మరో మందడుగు వేసింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేషన్ తరపున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్యక్రమానికి ప్రచారకర్తగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా […]
లాక్‌డౌన్ ఎత్తివేతపై ఏపీ సర్కార్ కసరత్తులు..ప్రకటన అప్పుడేనట?!
సెకెండ్ వేవ్ రూపంలో ప్రజలపై విరుచుకు పడిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడిప్పుడే అదుపులో వస్తోంది. కరోనా కేసులు, మరణాలు తగ్గు ముఖం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా లాక్‌డౌన్ ఎత్తివేతపై కసరత్తులు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే కరోనా అదుపులోకి వస్తున్న దృష్ట్యా.. రాష్ట్రంలో […]
తాప్సీ `శభాష్ మిథు`కు డైరెక్టర్ ఛేంజ్..కారణం అదేనా?
తాప్సీ పన్ను ప్రస్తుతం నటిస్తున్న బయోపిక్ శభాష్ మిథు. భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఇందుకోసం క్రికెట్ కూడా నేర్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ఛేంజ్ అయినట్టు తెలుస్తోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ముందు ప్రకటించారు. […]
నయన్‌కు విలన్‌గా స్టార్ హీరో..ఇక రచ్చ రచ్చే?!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది నయన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన నేత్రికన్ విడుదలకు సిద్దమవుతుండగా రజినీతో చేసిన అన్నాత్తే కూడా ముగింపు దశకు చేరుకుంది. అలాగే ప్రియుడు, కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి నయన్ ఒక చిత్రం చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
భారత్‌లో 3 కోట్లు దాటిన కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. గత 24 గంటల్లో భారత్‌లో 50,848 మందికి కొత్తగా […]
ఆహాలో సందడి చేయనున్న `ఎల్కేజీ`..అదిరిన ట్రైలర్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ఎల్కేజీ. 2019లో తమిళంలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. కేఆర్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు తెలుగులో ఆహా వేదికగా ఈ చిత్రం సందడి చేయనుంది. ఈ నెల 25ను ఎల్కేజీ […]