స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తనయుడు, ఇండియన్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే జక్కన్న.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లుఫ్తాన్సా ప్లయిట్ ద్వారా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. ప్యాసింజలందరూ దరఖాస్తులను గోడకు ఆనుకుని, మరికొందరు కింద కూర్చుని వాటిని […]
Tag: Latest news
కొరటాల తీసుకున్న నిర్ణయంతో షాక్ లో నెటిజన్లు… ?
కొరటాల శివ డైరెక్షన్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. వినోదంతో పాటు సోషల్ ఎలిమెంట్లను జోడించి చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రస్తుతం ఈ దర్శకుడు మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో మెరుస్తారని తెలుస్తోంది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కనిపిస్తుందట. స్వరాల మాంత్రికుడు మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. […]
తెరపైకి వైఎస్ జగన్ బయోపిక్..హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, సిల్క్ స్మిత, మహానటి సావిత్రి, శకుంతలాదేవి, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, జార్జిరెడ్డి ఇలా పలువురి బయోపిక్‌లు వెండితెరపై తళుక్కుమన్నాయి. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ బయోపిక్‌ను ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవనే వైఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ […]
ప్రకృతి ఒడిలో శ్రీముఖి పరువాలు..పిక్స్ వైరల్!
బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది. చలాకీగా, కొంటెగా మరియు క్యూట్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను అభిమానులకు మంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా […]
`మా`లో చిచ్చు రేపుతున్న బిగ్‌బాస్ ఎవరు?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అభ్యర్థులు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగుతుండడంతో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అంతేకాదు, ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
ఎన్టీఆర్ టీవీ షోపై న్యూ అప్డేట్..?!
ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోను ప్రముఖ టీవీ చానెల్ జెమిని స్టార్ట్ చేయబోతోంది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. ఇటీవల ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక ఈ షో ఎప్పుడో […]
భారత్‌లో 4 లక్షలు దాటిన కరోనా మరణాలు..కొత్తగా ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 46,617 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]
విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్..హడలిపోతున్న ప్రజలు!?
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గిందో లేదో.. మూడో వేవ్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఎంతో ప్రమాదకరమైనదని, మూడవ దశ కోరోనా వ్యాప్తికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్లస్ ఇప్పుడు ఏపీలోని […]
శ్రీను వైట్ల జోరు..ముచ్చటగా మూడిటిని లైన్‌లో పెట్టిన డైరెక్టర్!
ఒకానొక సమయంలో వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోయిన శ్రీను వైట్ల.. ఈ మధ్య కాలంలో హిట్టు ముఖమే చూడలేదు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల.. వరుణ్ తేజ్ తో మిస్టర్ తర్వాత మరో చిత్రం చేయలేదు. అయితే కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణుతో ఢీకి సీక్వెల్‌గా డి […]