తెలంగాణలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల నినాదాలతో విద్యాశాఖ మంత్రి నివాసం దద్దరిల్లుతోంది. తెలంగాణ మంత్రి సబితా ఇంటి వద్ద ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్ టీయూ విద్యార్థులు కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. తమ నిరసనను తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి నాయకులు వెంటనే ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. అలాగే ఆ పరీక్షలను ఆన్ లైన్ లోనే పెట్టాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థి నాయకులతో మాట్లాడారు. ఆ సందర్భంగా విద్యార్థి […]
Tag: Latest news
రామ్‌ను లైన్‌లో పెట్టిన `క్రాక్` డైరెక్టర్..త్వరలోనే..?
మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రాక్ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. గోపీచంద్ టాలీవుడ్ ఎనర్జిటివ్ స్టార్ రామ్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఈ మధ్యే రామ్ కోసం ఓ మాస్ మసాలా కథను రెడీ చేసి.. ఆయనకు వినిపించాడట. అది […]
ఏంటీ..ప్రభాస్ `సలార్`లో నాని హీరోయిన్ కూడా ఉందా?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దాని ప్రకారం.. […]
తళుకుల డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న తమన్నా..పిక్స్ వైరల్!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. శ్రీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తమన్నా.. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న తమన్నా.. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ […]
తేజ డైరెక్షన్‌లో దగ్గుబాటి హీరో డెబ్యూ మూవీ..ఇంట్రస్టింగ్‌గా టైటిల్?!
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు, దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో రకరకాలు వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈయన డెబ్యూ మూవీకి రంగం సిద్ధమైంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ తొలి చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని […]
దేశంలో 40 వేలకు దిగువగా కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు తగ్గగా.. మరణాలు మరింత పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 39,796 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
సీఎంకు చురకల అంటించిన `గృహలక్ష్మీ` నటి..ఏం జరిగిందంటే?
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కస్తూరి శంకర్.. ప్రస్తుతం గృహలక్ష్మీ సిరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కస్తూరి.. సామాజిక అంశాలపై, రాజకీయ విషయాలపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. మొన్నీ మధ్య వైద్యం నిమిత్తం అమెరికాకును వెళ్లిన సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరి.. ఇప్పుడే ఏకంగా సీఎంకు చురకలు అంటించింది. […]
`మై నేమ్ ఈజ్ శృతి` అంటున్న అందాల హన్సిక!
దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్న అందాల భామ హన్సిక.. 52వ సినిమా మై నేమ్ ఈజ్ శృతి. ది హిడెన్ ట్రూత్ అన్నది ట్యాగ్‌లైన్. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక తెలుగుతో నటిస్తున్న చిత్రమిది. స్వతంత్య్రభావాలు కలిగిన శృతి అనే […]
శంకర్-చరణ్ సినిమాపై న్యూ అప్డేట్!?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్‌లో సెట్స్‌మీదకు […]