గెట్ రెడీ..మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ అప్డేట్‌కు టైమ్ లాక్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న 28వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు మ‌హేష్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా […]

మ‌హేష్ బాబుకు మెగాస్టార్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..ట్వీట్ వైర‌ల్‌!

న‌వ మ‌న్మ‌థుడు, అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడు, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అభిమానులే కాకుండా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌హేష్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి` అంటూ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్‌కు శుభాకాంక్ష‌లు […]

భార‌త్‌లో భారీగా క్షీణించిన క‌రోనా కేసులు..కార‌ణం అదేనా?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకున్న త‌రుణంలో.. అనూహ్యంగా క‌రోనా ఊపందుకుంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా కేసులు గ‌త కొద్ది రోజులుగా మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. అయితే నిన్న మాత్రం […]

హ‌న్సిక బ‌ర్త్‌డే..ఆక‌ట్టుకుంటున్న `మై నేమ్ ఈజ్ శృతి` ఫ‌స్ట్ లుక్!

హన్సిక‌ మోట్వాని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పలకరించిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న హ‌న్సిక‌.. ఇటు తెలుగులోనే కాకుండా అటు త‌మిళంలోనూ ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు న‌టించి భారీ ఫాలోంగ్‌ను సంపాదించుకుంది. ఇక నేడు హ‌న్సిక 30వ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న మై నేమ్ ఈజ్ శృతి చిత్రం నుంచి ఫ‌స్ట్ […]

వాళ్లతో ప‌డుకుంటేనే ఆఫ‌ర్ల వ‌స్తాయంటున్న ప్ర‌ముఖ హీరోయిన్!

కాస్టింగ్‌ కౌచ్‌.. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇది. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి సినీ ఇండ‌స్ట్రీలో త‌మకు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను థైర్యంగా బ‌య‌ట పెడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్‌ ఫక్రీ కూడా కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసింది. పదేళ్ళ కింద ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయ‌మూర న‌ర్గీస్‌.. మొద‌టి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ త‌ర్వాత […]

అమ్మాయితో ముంబై వీధుల్లో సందీప్ కిష‌న్ చ‌క్క‌ర్లు..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్నేహ గీతం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సందీప్‌.. బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన గల్లీ రౌడీ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తితో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు సందీప్‌. ఇదిలా ఉంటే.. తాజాగా సందీప్ ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. అది కూడా ఓ […]

ఏంటీ..మ‌హేష్‌కు ఇప్ప‌టికీ అది రాదా? ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

నటశేఖరుడు కృష్ణ‌ వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. `రాజకుమారుడు` సినిమాతో హీరో అయ్యాడు. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఒక్కో సినిమా చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. త‌న‌దైన అందం, అభినయం, న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే మ‌హేష్‌..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటాడు. అందుకే ఆయ‌నంటే.. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక ఇప్పటి వ‌ర‌కు హీరోగా 26 సినిమాలను […]

మ‌హేష్ బ‌ర్త్‌డే..సితార ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల నుంచి, సినీ ప్ర‌ముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా తండ్రికి త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. `ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు […]

విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్‌..జ‌క్క‌న్న‌ను వ‌దల్లేదుగా!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లోనే నిలుస్తూనే ఉంటారు. తాజాగా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని మ‌రియు ఆయ‌న త‌న‌యుడు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. `కనబడుట లేదు` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌కి వ‌ర్మ స్పీచ్ హైలైట్ అని చెప్పాలి. […]