టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకుని.. వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే సునీత రెండో పెళ్లిపై ఎన్నో చర్చలు నడిచాయి. ఎందరో ఆమెపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ..అవేవీ పెద్దగా పట్టించుకోకుండా, నెగెటివ్ కామెంట్స్‌ని తిప్పికొడుతూ సునీత తన మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ […]
Tag: Latest news
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..15 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు కరోనా కేసులు, మరణాలు భారీగా క్షీణించారు. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు తగ్గాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
`మా` వార్.. నటి హేమకు బిగ్ షాకిచ్చిన క్రమశిక్షణ సంఘం!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన ఐదుగురు అభ్యర్థులు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఈ క్రమంలోనే పోటీలో ఉన్న నటి హేమ.. ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్యక్షుడు నరేశ్ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డబ్బంతా ఏమైందని […]
ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్…!
ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజల కోసం వీఆర్ఎస్ తీసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల బీఎస్పీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉన్న ఆయన తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవతారో చూడాలి. కాగా, తాజాగా ఆయన కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు కనబడగా టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ […]
నవీన్ పోలిశెట్టికి అరుదైన గౌరవం..?
కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని నిరూపించాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యాడు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో ఈ సినిమాను చూసి జనాలు తెగ నవ్వుకున్నారు. ఫన్నీ గాయ్‌గా నవీన్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే.. నవీన్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే..తనకు బెస్ట్ యాక్టర్2గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు […]
ఎన్టీఆర్ అభిమానిగా మారిన మెగా హీరో..గుర్రుగా ఫ్యాన్స్?!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ తేజ్ కొణిదెల ఒకరు. కానీ, మెగా అభిమానులు ఇప్పటి వరకు పవన్‌ను పట్టించుకోలేదనే చెప్పాలి. `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో పవన్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు పవన్. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. పవన్ తన రెండో సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించబోతున్నాడట. […]
`పాగల్` ట్రైలర్..విశ్వక్ ఏడిపించేలాగే ఉన్నాడుగా!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం `పాగల్`. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పాగల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. `నా పేరు […]
బిగ్‌బాస్ నుంచి షణ్ముఖ్ జస్వంత్ ఔట్.. అసలు మాటర్ ఏమిటంటే…?
బిగ్ బాస్ అంటే ఓ వైవిధ్యమైన వేదిక అనే చెప్పొచ్చు. బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతో మందిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ వస్తోందంటే చాలు రాత్రిళ్లు నిద్రమాని మరీ ఎపిసోడ్ చూసేవాళ్లు ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ ఈపాటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఐదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది సెలబ్రిటీలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇకపోతే కంటెస్టెంట్ల వేటలో టీమ్ మునిగిపోయింది. […]
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు సిద్దం అవుతున్న బిసిసిఐ..?
ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్. అందులో అనేక మంది క్రీడాకారులు పాల్గోని తమ సత్తాను చాటుతుంటారు. ఇందులో తాజాగా భారత అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ మాత్రం లేదు. ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని చాలా మంది పోరాడుతున్నారు. 1900వ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌న కూడా ఒలింపిక్స్ లో ఉండేది. ఆ తర్వాత దానిని కొనసాగించలేదు. ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ అభిమానులు ఓ తీపికబురు […]