మళ్లీ అడ్డంగా బుక్కైన త‌మ‌న్‌..ఆడుకుంటున్న నెటిజ‌న్స్?!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న సంగీతం అందిస్తున్న చిత్రాల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్‌-రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయక్` ఒక‌టి. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నేడు స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా భీమ్లా నాయక్ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లింప్స్‌లో ప‌వ‌న్ లుక్స్‌, […]

హీరో నిఖిల్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్.!

యంగ్ హీరో నిఖిల్ వైవిధ్యభరితమైన కథలతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన ఆసక్తికరమైన కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ప్రకటించి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. ‘హిట్’, ‘ఎవరు’ వంటి థ్రిల్లర్ డ్రామాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ నిఖిల్ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. నిఖిల్ కొత్త థ్రిల్లర్ మూవీని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని […]

హ‌న్సిక గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా..ఇంత‌కీ ఏం చేసిందంటే?

హన్సికా మోట్వాని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న హ‌న్సిక‌.. తెలుగులోనే కాకుండా హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న ఈ భామ‌.. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను అనాథ‌ల‌తో క‌లిసి జ‌రుపుకున్న […]

ఆ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్‌, సింగర్‌..?

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అప్‌డేట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్‌ గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 5వ సీజన్‌లో ప్రముఖ యాంకర్ వర్షిణి, పాపులర్ సింగర్‌ మంగ్లీలు పాటిస్పేట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఒక లేటెస్ట్ న్యూస్ టీవీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. యాంకర్ వర్షిణి, సింగర్ […]

గ్లామ‌ర్ షోతో కాక రేపుతున్న శ్రీ‌దేవి కూతురు..నెట్టింట పిక్స్ వైర‌ల్!

అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ద‌ఢ‌క సినిమాతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపోతోంది. అయితే తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా చేయ‌క‌పోయినా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా ద్వారా ఇక్క‌డా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా మ‌రోసారి గ్లామర్ షోతో కాక రేపే […]

”టక్ జగదీష్” రిలీజ్ పై క్లారిటీ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది. మజిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తి, ఏపీ […]

భార‌త్‌లో క్ర‌మంగా దిగొస్తున్న క‌రోనా కేసులు..కొత్త‌గా ఎన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 36,083 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,92,576 కు చేరుకుంది. అలాగే […]

అర‌రే..నిహారిక‌ను నాగ‌బాబు అలా అనేశారేంటీ..?

నాగ‌బాబు ముద్దుల కూతురు, న‌టి నిహారిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక‌.. స‌రైన హిట్ అందుకోలేక‌పోయినా న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ఇక గ‌త ఏడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక‌.. కెరీర్‌ను ఆప‌కుండా స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేయాల‌ని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్ర‌స్తుతం తండ్రి నాగ‌బాబుతో క‌లిసి నిహారిక ఓ సిరీస్ చేస్తోంది. వీరిద్ద‌రూ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. […]

జాతీయ జెండాకు అవ‌మానం..రామ్ చ‌ర‌ణ్‌పై నెటిజ‌న్లు ఫైర్‌!?

ఒక్కో సారి త‌ప్పు చేయ‌క‌పోయినా.. అంద‌రి చేత మాట‌లు ప‌డుతుంటాం. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు కూడా అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. జాతీయ జెండాను అవ‌మానించాడంటూ ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర‌ణ్‌పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. రామ్ చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వాటిలో `హ్యాపీ మొబైల్స్` ఒక‌టి. అయితే నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా.. సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ […]