టాలీవుడ్ యంగ్ & ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం `పాగల్`. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ , సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్లపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆగస్టు 14న థియేటర్‌లో విడుదలై.. మిక్స్ట్ టాక్ తెచ్చుకున్నా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, రెండో రోజు మాత్రం బాక్సాపీస్ వద్ద డల్ […]
Tag: Latest news
`పుష్ప`రాజ్‌కు షాక్ మీద షాక్..ఈసారి ఏం లీకైందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే మన పుష్పరాజ్ కు లీకుల బెడద కారణంగా ప్రస్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]
ఆకట్టుకుంటున్న షకలక శంకర్ `కార్పోరేటర్` ట్రైలర్!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా సూపర్ పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నుంచి ఐదారు సినిమాలు వచ్చాయి. కానీ, ఈ చిత్రాలేమి శంకర్‌కు సక్సెస్‌ను తెచ్చిపెట్టలేదు. అయినా కూడా హీరోగా షకలక శంకర్‌కు అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ఈయన తాజా చిత్రం `కార్పోరేటర్`. సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరిలు ఈ చిత్రంలో శంకర్‌కు జోడీగా […]
ఏపీలో కొత్తగా 1,063 కరోనా కేసులు..మరింత తగ్గిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,063 పాజిటివ్ […]
విశ్వక్ సేన్ అసలు పేరేంటీ..ఎందుకు దానిని మార్చుకున్నాడు?
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. దర్శకుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కానీ, ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలుదు. ఆ తర్వాత `ఈ నగరానికి ఏమైంది` మూవీలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈయన నటించిన తాజా చిత్రం `పాగల్` అగష్టు 14న విడుదలైన సంగతి తెలిసిందే. […]
కన్నీరు పెట్టుకున్న శ్రీముఖి.. ఎందుకంటే..?
తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చాలా రోజుల నుంచి సందడి చేస్తోంది. హుషారైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జులాయి’ ఫిల్మ్‌తో టాలీవుడ్ వెండితెరపైన సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కనిపించింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన శ్రీముఖి, పలు కార్యక్రమాలకు యాంకర్‌గాను వ్యవహరిస్తున్నది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోనూ అలరిస్తుంటుంది శ్రీముఖి. కాగా, చాలా రోజుల తర్వాత ఈ భామ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైన […]
చిరుతో ప్రకాశ్ రాజ్ సడెన్ మీటింగ్..వైరల్‌గా మారిన ట్వీట్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈ మధ్య ధనుష్ మూవీ షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్రకాశ్ రాజ్.. సర్జరీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ఈ రోజు ఉదయం ప్రకాశ్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు `బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి […]
చీర, తలపై పాగాతో ఆకట్టుకుంటున్న రష్మిక..పిక్స్ వైరల్!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన రష్మిక.. తెలుగు సినిమాలే కాకుండా కన్నడ, తమిళం మరియు హిందీ భాషల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నై, ముంబై అంటూ షూటింగ్ కోసం క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది. అయితే సినిమాతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ […]
హీరో సత్యదేవ్ కు బెదిరింపులు…?
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో ఎవరంటే సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఈ యంగ్ హీరో విభిన్న కాన్సెప్ట్స్ తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా ఈ హీరోకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని సత్యదేవ్ ఓ కార్యక్రమంతో తెలిపాడు. తీవ్రవాదం బ్యాగ్రౌండ్ లో హబీబ్ అనే హిందీ మూవీలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు […]