ఆర్థిక కష్టాల్లో నాని హీరోయిన్..ఆ వ‌య‌సులోనే అలా చేసింద‌ట‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది వాణీ క‌పూర్‌. 2014లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయితే న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ క‌పూర్‌.. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాతో బిజీ అయింది. ఇక ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న వాణీ క‌పూర్ ఒక‌ప్పుడు ఎన్నో క‌ష్టాలు ప‌డింద‌ట‌. 18 ఏళ్ల […]

ఏపీలో కొత్త‌గా 1,433 క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]

శ్రీ‌ముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్‌..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్‌`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. సత్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]

బుల్లి గౌనులో అవి చూపిస్తూ ప్రియ‌మ‌ణి పోజులు..వైర‌ల్‌గా ఫొటోలు!

`ఎవరే అతగాడు?` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అందాల భామ ప్రియ‌మ‌ణి.. `పెళ్ళైనకొత్తలో..` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గైంది. ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ.. అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడ‌పాడింది. ఇక పెళ్లి త‌ర్వాత కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూర‌మై మ‌ళ్లీ ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లే కాకుండా టీవీ షోల‌తో కూడా ప్రియ‌మ‌ణి క్ష‌ణం […]

కత్రినా – విక్కీల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. అసలు మాటర్ ఏమిటంటే..?

బీ టౌన్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో రూమర్డ్ లవర్స్‌గా ఉంటున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. కానీ, అధికారికంగా అయితే ఎవరూ తెలపడం లేదు. ఇటీవల కాలంలో బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ ఇద్దరూ జంటగా ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతుండటంతో పాటు […]

జగన్ 16వ స్థానానికి పడిపోవడానికి 6 కారణాలివే..!

అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టాప్ ప్లేస్ లో ఉండేవారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఆయన టాప్ ర్యాంక్ 16వ ర్యాంకుకి పడిపోయింది. తాజాగా ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జగన్ పరిపాలనపై 81% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత పెరిగిపోవడానికి 6 కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1. మూడు రాజధానులు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు […]

బామ్మ‌ర్ది కోసం బ‌రిలోకి దిగుతున్న‌ మ‌హేష్ బాబు..!!

వరుసకు మహేష్‌బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మ‌ర్ది కోసం మ‌హేష్ బాబు రంగంలోకి దిగ‌బోతున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా న‌టించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్ర‌మిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగ‌ష్టు 27వ తేదీన థియేటర్లకు […]

వైష్ణవ్-క్రిష్ ల మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్‌కు డేట్ లాక్‌!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. త‌న రెండొవ చిత్రాన్ని క్రిష్‌తో చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. అడివి బ్యాక్స్‌డ్రాప్‌లో ప్రముఖ నవల ‘కొండపాలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికీ.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ ఇలాంటి అప్డేట్స్ ఏవీ ఇవ్వ‌లేదు. అయితే ఎట్ట‌కేల‌కు తాజాగా ఈ సినిమా టైటిల్ […]