ప్రస్తుతం టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈసారి మా అధ్యక్ష పదవీకి పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించి ‘సినిమా బిడ్డలు’ పేరిట ప్యానల్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘మా’ భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా ‘మా’కు శాశ్వత భవనం […]
Tag: Latest news
ఏపీలో 10కి పడిపోయిన కరోనా మరణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
షాక్ లో తాలిబన్లు.. ఎందుకంటే..?
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. అయితే తాలిబన్ల దూకుడుని తగ్గించే క్రమంలో అగ్రరాజ్యం అయిన అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో తాలిబన్లు షాక్ లో ఉండిపోయారు.ఆఫ్ఘనిస్థాన్ దేశానికీ చెందిన డబ్బులు అమెరికా బ్యాంకుల్లో నిల్వ ఉన్నాయి. ఇప్పుడు ఆ నిధులను అమెరికా దేశం తాలిబన్ల పాలు కాకుండా ఫ్రీజ్ చేసేసింది.దాదాపు 9.4 బిలియన్ […]
థలపతి విజయ్ సినిమా నుంచి న్యూ అప్డేట్…!
దళపతి విజయ్ పేరు తెలియని వారు ఉండరు. తమిళంలో ఎంతో క్రెజ్ ఉన్న హీరోలలో విజయ్ కూడా ఒకరు. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా విజయ్ సుపరిచితుడే. మాస్టర్ సినిమాతో మన ముందుకు వచ్చి ఒక రేంజ్ లో దుమ్ములేపేసాడు విజయ్. ఆ సినిమా తరువాత విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతుంది . ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు […]
ఆ విషయంలో హద్దులు దాటేస్తున్న అనసూయ..ఇలాగైతే కష్టమే!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. మరోవైపు వెండితెరపై మంచి నటిగా కూడా సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. మొన్నీమధ్య `థాంక్యూ బ్రదర్` సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అనసూయ టీవీ షోలే కాకుండా పుష్ప, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ హాట్ హాట్ ఫొటో షూట్లతో తరచూ తన […]
అరియానా అందాల ఆరబోత..మరీ ఈ రేంజ్‌లోనా?
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అరియానా గ్లోరీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. పైగా హౌస్‌లో అవినాష్‌తో నడిపించిన వ్యవహారం కూడా అరియానాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు టీవీ షోలే కాకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో కూడా అవకాశం దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అలాగే బిజినెస్ రంగంలోకీ అడుగుపెట్టిన అరియానా.. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ […]
థ్రిల్లింగ్‌గా రాహుల్ రామకృష్ణ `NET` టీజర్!
కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ, అందాల భామ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `నెట్`. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో సెప్టెంబర్ 10వ తేదీన డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి నరేశ్ కుమ్రన్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో సీసీ కెమెరాలు […]
వారం గ్యాప్‌లో బరిలోకి దిగుతున్న మెగా హీరోలు..విజయం ఎవరిదో?
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తోంది. థియేటర్‌లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా హీరోలిద్దరూ వారం గ్యాప్‌లో థియేటర్‌లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ […]
ఓటీటీలో కీర్తి సురేష్ సందడి..అసలు మ్యాటరేంటంటే?
కీర్తి సురేష్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు కీర్తి ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తమిళంలో కీర్తి సురేష్ నటించిన విభిన్నమైన సినిమా `సానికాయిధమ్`. మహేశ్వరన్ దర్శకత్వం […]