బుల్లితెర వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జునల మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ఈ మధ్యే జెమినీ టీవీ స్టార్ట్ అయింది. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ పాల్గొని బాగా సందడి చేశాడు. ప్రస్తుతం ఈ షో మంచి టీఆర్పీతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ షోకు పోటీగా బిగ్‌బాస్ సీజన్ 5తో నాగార్జున దిగబోతున్నాడు. సెప్టెంబర్ […]
Tag: Latest news
అడగకూడని ప్రశ్న అడిగిన హైపర్ ఆది..సిగ్గుతో తలెత్తుకోలేకపోయిన సుధీర్!!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. పంచ్ డైలాగ్సే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఆది మహాదిట్ట. ఇక కామెడీతో పాటు కాంట్రవర్సీలు ఆదికి అలవాటు. తన నోటు దురుసుతో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఆది.. తాజాగా సుడిగాలి సుధీర్‌ను అడగకూడని ప్రశ్న అడిగి మరోసారి వార్తల్లో నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న […]
ప్రియమైన వాడితో కీర్తి సురేష్ కిర్రాక్ పోజులు..పిక్స్ వైరల్!
కీర్తి సురేష్.. పరిచయం అవసరంలేని పేరు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా.. మహానటి మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకుంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ సరసన ‘సర్కారు […]
బాలయ్యకు షాకిచ్చిన జగపతిబాబు..అన్యాయం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు!!
సీనియల్ నటుడు జగపతిబాబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు.. క్రమక్రమంగా డౌన్ అయిపోయాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత జగపతిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టైలిష్ మరియు మాసివ్ విలన్ రోల్స్ పోషిస్తూ మునుపటి కంటే ఎక్కువగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. […]
చిరుతలతో ఫొటోలు దిగాలనుకున్న హీరోయిన్..చివరకు ఏమైందో తెలిస్తే షాకే!
సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో మోడల్స్, హీరోయిన్స్ ఫొటో షూట్లకు తెగ అలవాటు పడిపోయారు. సమయం దొరికితే చాలు.. ఫొటో షూట్లు నిర్వహిస్తూ అందుకు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మోడర్ కమ్ హీరోయిన్ ఫొటో షూట్ పేరుతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుని హాస్పటల్ పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు జర్మనీ సాక్సోనీ అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఓ వ్యక్తి జంతువుల […]
ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు..13,778కి చేరిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,539 పాజిటివ్ […]
ఆ డైరెక్టర్ కోసం పవన్ మూవీకి ఓకే చెప్పిన బుట్టబొమ్మ..?
పూజా హెగ్డే.. ప్రస్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, తమళ్ భాషల్లోనూ వరుస చిత్రాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బుట్టిబొమ్మ లిస్ట్‌లో మరి సినిమా చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]
ఎస్కెలేటర్‌పై సోనూసూద్ విన్యాసాలు..మతిపోగొట్టేశాడుగా!!
సోనూసూద్.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటుడుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనూసూద్.. కరోనా వచ్చినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అందుకు కారణం ఆయన సేవాకార్యక్రమలే. తెలిసి వారు, తెలియని వారు అనే తేడా లేకుండా సాయం చేయమని కోరిన ప్రతి ఒక్కరికి తన అభయహస్తాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ ఆయన సేవాకార్యక్రమాలను ఆపలేదు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం […]
నాని ఎందుకలా ట్వీట్ చేశాడు? అసలు మ్యాటరేంటో?
న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మఖ్యంగా ఈ మధ్య తాను నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటీటీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో..థియేటర్ అసోసియేషన్లు ఆయన మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే సమయంతో నానితో పాటు టక్ జగదీశ్ యూనిట్‌కు చాలా మంది మద్ధతు పలికారు. దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్కడితో ఆ […]