గొప్ప మ‌న‌సు చాటుకున్న హీరో విశాల్..వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

హీరో విశాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కోలీవుడ్ హీరో అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్‌..నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సంద‌ర్భంగా విశాల్ త‌న‌ గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. త‌న బ‌ర్త్‌డే నాడు అనేక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు.పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు అన్న‌దానంతో పాటు చీరలు, పంచెలు కూడా పంచి పెట్టారు. అలాగే […]

డ్ర‌స్ జారుతున్న ప‌ట్టించుకోని ఇస్మార్ట్ పోరి..చివ‌ర‌కు ఏమైందంటే?

`నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన న‌భా న‌టేష్.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా ఇత‌ర భాస‌ల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ ఇస్మార్ట్ పోరి.. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్టే అందుకోలేక‌పోయింది. ఇక ఇప్పుడు నభా ఆశలన్నీ మ్యాస్ట్రో పైనే పెట్టుకుంది. నితిన్, న‌భా హీరోహీరోయిన్లుగా, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న హాట్ […]

ప్ర‌తి నెలా ఆ ఇంటికి రూ.5 వేలు పంపుతున్న త్రివిక్ర‌మ్‌..ఎందుకో తెలిసా?

డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వయంవరం తో రైటర్ గా మారిన త్రివిక్ర‌మ్‌.. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్ ఏంటో అంద‌రికీ రుచి చూపించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తనదైన మాటల మాయాజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ మాంత్రికుడు.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో […]

భార‌త్‌లో క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా..కొత్త‌గా 42,909 పాజిటివ్ కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే గ‌త ఆరు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతుండ‌డంతో.. ప్ర‌జ‌ల్లో తీవ్ర క‌ల‌వ‌రం మొద‌లైంది. గ‌త 24 గంటల్లో భారత్‌లో 42,909 […]

అప్పుడే దాన్ని కానిచ్చేసిన ర‌ష్మిక‌..నమ్మలేకపోతున్నా అంటూ పోస్ట్‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన క‌న్న‌డ భామ ర‌ష్మిక‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించడ‌మే కాదు క‌థ‌ల ఎంపిక‌లో కూడా ఆచి తూచి అడుగులు వేస్తూ వ‌రుస హిట్‌ను ఖాతాలో వేసుకుంది. దాంతో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ భామ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌ల‌క‌రించ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. హిందీలో ఈమె తొలి […]

దిగ్గజ క్రికెటర్‌తో సంద‌డి చేసిన చిరు దంప‌తులు..పిక్స్ వైర‌ల్‌!!

క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు ఒకేచోట కలిస్తే అభిమానులు ఆనందంతో ఊగిపోతుంటారు. తాజాగా హైద‌రాబాద్‌లో అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా త‌న చిర‌కాల స్నేహితుడు, భారతదేశానికి తొలి ప్రపంచకప్‏ను అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‏ను క‌లిశారు. ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ ‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్‏తో చిరంజీవి సంద‌డి చేశారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన […]

గర్భవతిగా కీర్తి సురేశ్‌..పెళ్లి కాకుండానే అలా..?

కీర్తి సురేశ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ, త‌మిళ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. హీరోల స‌ర‌స‌నే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న కీర్తి.. ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి పాత్రలో న‌టించ‌బోతోంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి […]

మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న వ‌ర్మ‌..స్టేజ్‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్ సినిమాల‌ను ఇండ‌స్ట్రీకి అందించిన వ‌ర్మ‌.. ఇప్పుడు ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఏదో ఒక సినిమా తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ ముక్కుసూటి త‌నంగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే చాలు హ‌ద్దులు దాటేస్తుంటాడు. ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న […]

ఏపీలో కొత్త‌గా 1,557 క‌రోనా కేసులు..13,825కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్దిగా రోజులుగా క‌రోనా కేసులు రెండు వేల‌కు లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,557 […]