అందరి ముందు స్టేజ్ పై విజయ్ తో అటువంటి పని చేసిన మృణాల్..తేడా కొడుతుంది అంటున్న నెటిజన్స్…!

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అంద‌ చందాలకి టాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. మంచి కథలను ఎంచుకుంటూ వరుస పెట్టి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ భామ. ఇటీవల నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న మూవీలో నటించి మరోసారి తన పేరును ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్.. విజయ్ దేవరకొండ […]

విగ్నేష్ మోజులో పడి మాజీ ప్రియుడి పుట్టినరోజును మర్చిపోయిన నయనతార.. ఆఖరికి ఆ ఒక్క పని కూడా చేయలేదుగా..!

నయనతార.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. ఈ భామ బాలీవుడ్ భామ అయినప్పటికీ టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి తనదైన నటనతో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. తనకి నచ్చిన తనని మెచ్చిన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది. దర్శకుడు విగ్నేష్ శివన్ నీ పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరి […]

రామాయణం కోసం కసరత్తులు మొదలుపెట్టిన గురూజీ.. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తావా అంటూ కామెంట్స్..!

ప్రస్తుత కాలంలో టాలీవుడ్ మరియు బాలీవుడ్ అనే విభేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలను కలగలిపి కొడుతున్నారు దర్శకులు. మన తెలుగు దర్శకులు ఇతర ఇండస్ట్రీలోకి వెళుతుంటే ఇతర ఇండస్ట్రీల దర్శకులు మన ఇండస్ట్రీలో తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు. ఇక మన తెలుగు సినిమాలు చాలావరకు హిందీలో రిలీజ్ అయ్యాయి బాహుబలి, కే జి ఎఫ్, పుష్ప వంటి సినిమాలు ఆ జాబితాలో ఉన్నాయి. హిందీ లో సైతం భారీ కలెక్షన్స్ రాబట్టాయి ఈ చిత్రాలు. ఇక […]

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూటీ సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఇటీవల కాలంలో త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీటు, స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను ట్రెండ్ చేసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ చిన్ననాటి పిక్స్ వైరల్ గా మారాయి. ఇంత‌కీ ఈ పై ఫోటోలో తన తండ్రి తో కలిసి ఉన్న బుజ్జి పాప ఎవరో […]

మరోసారి జాక్ పాట్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాగూర్.. ఆ స్టార్ డైరెక్టర్ తో నయా ప్రాజెక్ట్..?!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ నోట విన్న మృణాల్ ఠాగూర్ పేరు మారుమోగిపోతుంది. మొదట లవ్ సోనియా సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. పాన్ ఇండియా వైడ్‌ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. 2023లో నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో లక్కీ బ్యూటీగా మారిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండ […]

ఏసి ఎక్కువగా వాడిన ..తక్కువ కరెంట్ బిల్ రావాలి అంటే .. ఈ చిన్న పని చేయండి చాలు.. మిడిల్ క్లాస్ వాళ్లకి “మనీ” మిగిలించే టిప్..!!

వచ్చేసింది.. మిడిల్ క్లాస్ జనాలకు కడుపు మండిపోయే కాలం వచ్చేసింది . బయట ఎండలు ఎలా భగభగ మండిపోతున్నాయో మనం చూస్తున్నాం . ఉదయం 10 దాటిందంటే చాలు సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చి వేడితో గజగజ వణికించేస్తున్నాడు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లడానికి కూడా చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులను మనం చూస్తున్నాం . ఎప్పుడు కంటే ఎక్కువగా ఈసారి ఎండలు భగభగ మండిపోతూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ […]

దేవర లో ఆ యంగ్ హీరో.. పిక్స్ తో గూస్ బంప్స్ న్యూస్ ప్రకటించిన విశ్వక్ సేన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులర్టీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమా ద్వారా తెలుగులో డేబ్యూ ఇవ్వబోతుంది అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ . ఈ సినిమాతో తన లక్ ని పరీక్షించుకోబోతుంది . ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన […]

ఎన్టీఆర్ ఇంట్లో ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ పార్టీ.. ఆయన మిస్సింగ్.. వాళ్ళ మధ్య గొడవ నిజమేనా..? ఫోటో వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టిల్లు స్క్వేర్ పేరు మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమానే ఈ టిల్లు స్క్వేర్ . గతంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డీజేటిల్లుకి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. మాలిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 29న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ […]

మనిషి చనిపోయే ముందు నిజంగానే కలలో అవి కనిపిస్తాయా..? అద్దం హింట్ ఇస్తుందా..?

జనరల్ గా మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . మనిషికి టైం తీరిపోయాక యమదూతలు మనిషిని తీసుకెళ్లే ముందు దేవుడు ముందుగానే ఈ ప్రపంచంతో మన కాలం చెల్లిపోయింది అని చెప్పేందుకు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారట . అలాంటివి జరిగినప్పుడు కచ్చితంగా ఆ మనిషి ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవాల్సిందే అని సంకేతం అంటూ మన అమ్మమ్మలు తాతలు చెబుతూ ఉంటారు .అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! *మనం […]