వాట్.. ఒక్క ఏడాదిలోనే కృష్ణవంశీ ఆ సినిమాను 1000 సార్లు చూసాడా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ముద్ర వేసుకున్నాడు డైరెక్ట‌ర్ కృష్ణవంశీ. ప్రస్తుతం అడపదడపా సినిమాల‌ను మాత్ర‌మే తెర‌కెక్కిస్తూ ముందుకు సాగుతున్న ఈయ‌న‌ ఒకప్పుడు త‌ను తెర‌కెక్కించిన దాదాపు అన్ని సినిమాల‌తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. త‌ను తెర‌కెక్కించిన సినిమాల‌తో చాలామంది హీరోలని కూడా స్టార్ హీరోలుగా మార్చాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున లాంటి హీరోతో నిన్నే పెళ్ళాడుతా లాంటి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా చేసి తనలో ఇలాంటి ఒక […]

అన్ని వున్నా అసలైంది లేదు రేజీనాకి

రెజీనా కసాండ్రా.. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న భామ. కానీ అసలైందే లేదు.. అదేనండీ.. అదృష్టం. పాపం.. పాపకు ఆవగింజంత అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే పీఠానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది రెజీనా. ఎన్ని సినిమాల్లో నటించినా.. అన్నీ చిన్నవే కావడంతో చిన్నోళ్లకే పరిమితమైంది ఈ బ్యూటీ. మొదట్లో పద్దతిగా చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ.. రారా కృష్ణయ్య నుంచి రూట్ మార్చేసింది. అవసరానికి తగ్గట్లు రంగులు మార్చేస్తుంది. ఆ మధ్య ఐఫా వేడుకల్లో […]