చీర‌లో సంయుక్త సోయ‌గాలు.. చూపు తిప్పుకోలేక‌పోతున్న కుర్ర‌కారు!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో సంయుక్త మీన‌న్ కూడా చేరింది. తెలుగులో ఈమె న‌టించిన `భీమ్లా నాయ‌క్‌`, `బింబిసార‌` చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఈ అమ్ముడు `సార్‌(త‌మిళంలో వాతి)` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన చిత్ర‌మిది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ […]

సిద్ధార్థ్ ను కాద‌ని మ‌రో హీరోకు ల‌వ్ ప్ర‌పోజ్‌ చేసిన అదితి.. ఎవ‌రా హీరో..?

హీరో సిద్ధార్థ్, ప్ర‌ముఖ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రేమ‌లో ఉన్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు ప్ర‌ధాన మీడియాలోనూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇటీవల కాలంలో వీరిద్ద‌రూ చాలా చోట్లకు వెళ్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అనేక సార్లు కెమెరా కంటికి చిక్కారు. ఇటీవ‌ల శర్వానంద్ నిశ్చితార్థం వేడుకలోనూ కలిసి కనిపించారు. దీంతో సిద్ధార్థ్, అదితి ప్రేమ‌లో ఉన్నార‌ని ఎవ‌రికి వారు క‌న్ఫార్మ్ చేసేసుకున్నారు. కానీ, అదితి బిగ్ ట్విస్ట్ […]

లేడీ సూపర్ న‌చ్చ‌దు కానీ, న‌య‌న్ అంటే ఇష్ట‌మేన‌ట‌.. మాళ‌విక భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, యంగ్ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి కోల్డ్ వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఓ సినిమాలోని హ‌స్ప‌ట‌ల్ సీన్ లో న‌య‌న్ మేక‌ప్ వేసుకుని అందంగా రెడీ అయిందంటూ మాళ‌విక వెట‌కారంగా మారింది. కొద్ది రోజుల త‌ర్వాత న‌య‌న్ ఆమెకు త‌న‌దైన శైలిలో దిమ్మ‌దిరిగిపోయే కౌంట‌ర్ అయింది. అయితే తాజాగా న‌య‌న్ ను మాళ‌విక మ‌రోసారి ప‌రోక్షంగా టార్గెట్ చేసింది. `లేడీ సూప‌ర్ స్టార్ […]

సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. సంయుక్త మీన‌న్‌ ఇంత షాకిచ్చిందేంటి?

సంయుక్త మీన‌న్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. త‌ర్వాత వ‌ర‌స‌గా అక్క‌డ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ ప‌రిచ‌య‌మైన సంయుక్త‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత సంయుక్త న‌టించిన `బింబిసార‌` సైతం మంచి విజ‌యం సాధించ‌డంతో.. ఈ ముద్దుగుమ్మ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం సంయుక్త `సార్‌` మూవీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. కోలీవుడ్ […]

న‌య‌న్‌ను `లేడీ సూప‌ర్‌స్టార్` అన‌క్క‌ర్లేదు.. ఘోరంగా అవ‌మానించిన యంగ్ హీరోయిన్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ అంటే న‌య‌న‌తార‌. అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా న‌య‌న‌తారను లేడీ సూప‌ర్ స్టార్ అనే పిలుస్తుంటారు. అంద‌రూ ఆమెకు క‌ట్ట‌బెట్టిన బిరుదు అది. కానీ, న‌య‌న్‌ను లేడీ సూప‌ర్ స్టార్ అన‌క్క‌ర్లేదు అంటూ యంగ్ హీరోయిన్ మాళ‌విక మోహ‌న‌న్ ఘోరంగా అవ‌మానించింది. గ‌త కొద్ది రోజుల నుంచి న‌య‌న‌తార‌, మాళ‌విక మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అస‌లేం జ‌రిగిందంటే.. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో `లేడీ సూపర్ స్టార్‌గా […]

సొంత గ‌డ్డ‌పై వరలక్ష్మీ అస‌హ‌నం.. గౌర‌వం, డ‌బ్బు అక్క‌డే ద‌క్కిందంటూ ఓపెన్ కామెంట్స్‌!

క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల‌కు బాగా ద‌గ్గ‌రైన త‌మిళ న‌టి వరలక్ష్మీ శరత్ కుమార్.. చాలా కాలం త‌ర్వాత కోలీవుడ్ లో ప్ర‌ధాన పాత్ర‌లో `కొండ్రల్ పావమ్‌` అనే మూవీ చేసింది. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్‌ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సొంత గ‌డ్డ అయిన త‌మిళ ఇండ‌స్ట్రీపై చిరు అస‌హ‌నం వ్య‌క్తం […]

నా డ్రీమ్ నెర‌వేర‌బోతుంది.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ వ‌రుస చిత్రాల‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది. మొన్నామధ్య తమన్నా జోరు తగ్గినట్టు అనిపించినా.. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్ లో పెడుతూ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా `భోళా శంకర్` చిత్రంలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ‌ర‌ వేగంగా షూటింగ్ […]

నా భర్త విడాకులకు నేనే కారణం.. షాకింగ్ విష‌యాలు బ‌య‌టపెట్టిన హ‌న్సిక‌!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక ఇటీవ‌లె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో వివాహం చేసుకుందీ బ్యూటీ. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో జైపూర్‌లోని ముండోతా కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్ప‌ట్లో నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఇక‌పోతే సోహైల్‌ కతూరియాకు ఇది రెండో వివాహం. అత‌డికి గ‌తంలో రింకీ బ‌జాజ్ అనే అమ్మాయితో వివాహం జ‌రిగింది. రింకీ బ‌జాజ్ హ‌న్సిక‌కు […]

స్పృహ తప్పి పడిపోయిన స్టార్ హీరోయిన్ త్రిష..ఫ్యాన్స్ టెన్షన్..!!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాతో ఎంట్రీ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తొలి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం త్రిషకి మూడు పదుల వయసు దాటుతున్న వరుస‌ సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా బిజీగా కొనసాగుతుంది. ఇక గత సంవత్సరం కోలీవుడ్ […]